ఈ కోర్సు ను కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే APPSC గ్రూప్ 2 ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరికి ప్రీ మరియు మైన్స్ ఎగ్జామ్స్ కి సరిపోయాలా ప్రొపెర్ కంటెంట్ తో బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది. ఏదైనా ప్రామాణిక లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ఎక్కువ స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. మొదటి సారి పరీక్షకు సిద్ధమవుతున్న లేదా తిరిగి ప్రయత్నం చేసే ఎవరికైనా ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాచ్ ప్రాక్టీస్ ప్రశ్నలతో పాటు తాజా నమూనా ప్రశ్నలు మరియు ప్రాథమిక అంశాలను అందిస్తుంది, తద్వారా మీరు ఈ పరీక్షను సులువు గా రాయవచ్చు.
ఈ బ్యాచ్ లో APPSC Group- 2 పరీక్ష కోసం అన్ని సబ్జెక్టులను (ప్రిలిమ్స్ + మైన్స్) పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.
ఈ బ్యాచ్ గ్రూప్-1కి సిద్ధం అవుతున్న అభ్యర్థులకు కూడా ఉపయోగంగా ఉంటుంది
APPSC Group 2 Exam Pattern 2023:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) గ్రూప్-2 పరిక్షలకు కొత్త పరీక్షా విధానం మరియు సిలబస్ ను విడుదల చేసింది. APPSC Group 2 పరీక్షలో రెండు దశలు ఉంటాయి. రెండు దశలు కలిపి మొత్తం 450 మార్కులకు గాను రాతపరీక్షలు నిర్వహించి తద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ పరీక్షా (మొదటి దశ) 150 మార్కులకు ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్స్ ఉంటాయి. పేపర్ I 150 మార్కులకు, పేపర్ II 150 మార్కులకు చొప్పున 300 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు.
APPSC Group 2 Selection Process | ఎంపిక ప్రక్రియ
APPSC గ్రూప్ 2 ఎంపిక ప్రక్రియలో రెండు దశలు ఉన్నాయి. మొదటి దశ ప్రిలిమ్స్, రెండవ దశ మెయిన్స్. మొత్తం రెండు దశలు కలిపి 450 మార్కులకు రాతపరీక్షల ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. రెండో దశలో 300 మార్కులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు.
APPSC GROUP-2 పరీక్షా నమూనా :
ప్రిలిమ్స్ ఎగ్జామ్ నమూనా:
Name of the Subject | Questions | Marks |
Indian History | 30 | 30 |
Geography | 30 | 30 |
Indian Society | 30 | 30 |
Current Affairs | 30 | 30 |
Mental Ability | 30 | 30 |
మెయిన్స్ ఎగ్జామ్ నమూనా:
Paper No. | Subjects | Questions | Marks |
Section A (Paper 1) | Social and Cultural History of Andhra Pradesh | 75 | 75 |
Section B (Paper 1) | Indian constitution | 75 | 75 |
Section A (Paper 2) | Indian and AP Economy | 75 | 75 |
Section B (Paper 2) | Science and Technology | 75 | 75 |
Total | 300 | 300 |