ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ఎండౌమెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం Adda247 ప్రత్యేకంగా “Hindu Philosophy & Temple System Batch for AP & TG Endowment 2026” ను ప్రారంభిస్తోంది. ఈ Complete Live Batch ద్వారా Hindu Philosophy & Temple System కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ సులభంగా మరియు పరీక్షా విధానానికి అనుగుణంగా బోధిస్తారు.
ఈ బ్యాచ్‌లో పూర్తి కాన్సెప్ట్ క్లారిటీతో పాటు Topic-wise Live Classes, Faculty Guidance, PDF Notes మరియు Doubt Clearing Sessions అందించబడతాయి. AP & TG Endowment EO Grade I, II & III పరీక్షల్లో మంచి స్కోర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఈ బ్యాచ్ ఎంతో ఉపయోగపడుతుంది.