Valid for 12 MONTH






ఆంధ్రప్రదేశ్ ఎండౌమెంట్ విభాగానికి సంబంధించిన EO Grade 1, 2, 3 (2026) నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 106 పోస్టులు భర్తీ చేసే అవకాశముంది. ఈ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం Adda247 ప్రత్యేకంగా “AP Endowment 2026 EO Grade 1, 2, 3 | General Studies & Hindu Philosophy & Temple System | Live + Recorded Classes Batch” ను ప్రారంభిస్తోంది.
ఈ బ్యాచ్‌లో పూర్తి సిలబస్‌ను Live + Recorded Classes ద్వారా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ బోధిస్తారు. అదనంగా Mock Tests, Test Series, PDF Notes, Doubt Clearing Sessions మరియు Strategy Guidance అందించబడుతుంది. ఈ బ్యాచ్ ద్వారా AP Endowment 2026 పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధమై మీ ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యాన్ని సాధించండి.
Written Examination (Objective type) Bachelor’s Degree Standard
Sl No. | Subject | No. Of | Duration | Maximum |
1. | Paper-1: General Studies and Mental Ability | 150 | 150 | 150 |
2 | Paper-2: HINDU PHILOSOPHY & TEMPLE SYSTEM | 150 | 150 | 150 |
Total | 300 |
Check the study plan here