SBI PO 2026 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుండగా, బ్యాంకు పరీక్షలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్‌కు చాలా తక్కువ సమయం మాత్రమే లభిస్తుంది. అందువల్ల IBPS (PO, Clerk, RRB PO & Clerk), SBI & RBI వంటి రాబోయే పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే, మీరు ఇతర అభ్యర్థుల కంటే ముందంజలో ఉంటారు.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, Adda247 తెలుగులో అన్ని బ్యాంకు పరీక్షలకు వన్ స్టాప్ సొల్యూషన్‌గా Bank Foundation 3.0 Batch ను ప్రారంభించాము. ఈ బ్యాచ్‌లో Prelims + Mains కు అనుగుణంగా బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు పూర్తి సిలబస్‌ను లైవ్ క్లాసుల ద్వారా కవర్ చేస్తారు.
ఈ బ్యాచ్‌లో పూర్తి సిలబస్‌ను Live + Recorded Classes ద్వారా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ బోధిస్తారు. అదనంగా Test Series, E-Books, Faculty PDF Notes, Doubt Clearing Sessions మరియు Strategy Guidance ద్వారా మీ ప్రిపరేషన్‌ను స్ట్రాంగ్ చేసి, పరీక్షలో విజయాన్ని సాధించేందుకు పూర్తి సహాయం అందించబడుతుంది.