ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా 2026 సంవత్సరానికి సంబంధించిన నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 300 ఖాళీలు ఉండగా Section Officer, Senior System Officer, Computer Operator, Assistant Librarian, Librarian Grade-II, U.D. Stenographer, Assistant, Examiner, Typist, Copyist, Data Entry Operator, Stenographer, Office Subordinate వంటి ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం Adda247 ప్రత్యేకంగా AP High Court Complete Preparation Batch 2026 ను ప్రారంభించింది.
ఈ బ్యాచ్‌లో పూర్తి సిలబస్‌ను Live + Recorded Classes రూపంలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా బోధించడం జరుగుతుంది. అదనంగా Test Series, E-Books, Faculty PDF Notes అందుబాటులో ఉండటంతో పాటు Doubt Clearing Sessions మరియు Strategy Guidance Sessions కూడా నిర్వహించబడతాయి. ఈ బ్యాచ్ ద్వారా మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ పరీక్షలకు స్ట్రాంగ్ ఫౌండేషన్‌తో పూర్తి స్థాయిలో సిద్ధమై మీ జాబ్ లక్ష్యాన్ని సాధించవచ్చు.