Valid for 12 MONTH









తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి త్వరలో TGPSC జాబ్ క్యాలెండర్ విడుదల కానున్న నేపథ్యంలో, TGPSC కి సంబంధించిన అన్ని పరీక్షలు (Group 1, 2, 4 & ఇతర తెలంగాణ ప్రభుత్వ పరీక్షలు) కోసం, మొదటిసారి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా సులభంగా క్రాక్ చేయగలిగే విధంగా ఈ TGPSC ఫౌండేషన్ కోర్స్ ను రూపొందించడం జరిగింది.
ఈ బ్యాచ్‌లో పూర్తి సిలబస్‌ను Live + Recorded విధానంలో కవర్ చేయడం జరుగుతుంది. అదనంగా, మీ ప్రిపరేషన్‌ను పరీక్షించుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజన్ కోసం ఫ్యాకల్టీ PDF నోట్స్, అలాగే డౌట్ క్లియరింగ్ & స్ట్రాటజీ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
| TSPSC Group 1 Prelims Exam Pattern 2025 | |||
| Papers | Subjects | Maximum Marks | Duration |
| Paper 1 | General Science & Mental Ability | 150 | 2.5 hours |
| Stage | Paper | No. of Questions | Duration |
| Stage-1 | Paper I: General Studies and General Abilities | 150 | 2 hours 30 minutes |
| Paper II: History, Polity and Society | 150 | ||
| Paper III: Economy and Development | 150 | ||
| Paper IV: Telangana Movement & State Formation | 150 | ||
| Total | 600 | ||
Telangana Police Constable Exam Pattern 2026
| Subjects | Questions | Marks | Duration |
| English, Arithmetic Ability and Reasoning | 100 | 100 | 3 hours |
General Studies | 100 | 100 | |
| Total | 200 | 200 |
Check the study plan here