ఇటీవల తెలంగాణ హైకోర్ట్ ద్వారా 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో Junior Assistant, Field Assistant, Examiner, Record Assistant వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం Adda247 ద్వారా ప్రత్యేకంగా Telangana High Court 2026 Complete Preparation Batch ను ప్రారంభించడం జరిగింది. ఈ బ్యాచ్‌లో పూర్తి సిలబస్‌ను లైవ్ + రికార్డెడ్ విధానంలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా బోధించడం జరుగుతుంది. అదనంగా, ఎగ్జామ్ లెవెల్ మాక్ టెస్టులు, టెస్ట్ సిరీస్, ఈ-బుక్స్, అలాగే రివిజన్ కోసం ఫ్యాకల్టీ PDF నోట్స్ అందుబాటులో ఉంటాయి. మీ ప్రిపరేషన్‌ను సరైన దిశలో నడిపించేందుకు డౌట్ క్లియరింగ్ సెషన్స్ మరియు స్ట్రాటజీ గైడెన్స్ సెషన్స్ కూడా నిర్వహించబడతాయి. ఈ బ్యాచ్ ద్వారా మీరు తెలంగాణ హైకోర్ట్ పరీక్షలకు స్ట్రాంగ్ ఫౌండేషన్‌తో, పూర్తి స్థాయిలో సిద్ధమై మీ జాబ్ లక్ష్యాన్ని సాధించవచ్చు.