ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లో (RRB) NTPC పోస్టులు(Graduate మరియు Undergraduate) ,Group-D, JE, ALP లో వివిధ పోస్టులకు ఇటీవల జాబ్ కేలండర్ విడుదల చెయ్యడం జరిగింది. వీటిలో మీరు ఏ EXAM కి ప్రిపేర్ అయినా సరే మన అడ్డ 247 లో ఇటీవల రైల్వే ఫౌండేషన్ బ్యాచ్ లాంచ్ చెయ్యడం జరిగింది. ఈ బ్యాచ్ లో కంప్లీట్ live+రికార్డెడ్ classes తో పాటు Exam లెవెల్ మోక్ టెస్ట్స్ మరియు ఈబుక్స్ కూడా మీకు Provide చెయ్యడం జరుగుతుంది.
ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ లైవ్ + రికార్డెడ్ విధానంలో కవర్ చెయ్యడము జరుగుతుంది, అలాగే మన ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజిన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్స్ కూడా అందుబాటులో వున్నాయి.