IBPS 2026 క్యాలెండర్ విడుదల అవ్వనుంది మరియు బ్యాంకు పరీక్షలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కి చాలా తక్కువ సమయం ఉంటుంది, కావున రాబోయే IBPS (IBPS PO, IBPS Clerk, IBPS RRB PO, IBPS RRB క్లర్క్ also SBI & RBI పరీక్షలకు ఇప్పటినుండే ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యడం ద్వారా మీరు మిగిలిన ఆస్పిరంట్స్ కంటే మీరు మెరుగైన స్థాయిలో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగులో అన్ని IBPS పరీక్షలకు వన్ స్టాప్ సొల్యూషన్ గా ఈ ఫౌండేషన్ బ్యాచ్ ను లాంచ్ చేయడం జరిగింది.
ఈ బ్యాచ్ లో అన్ని బ్యాంకు (ప్రీ + మైన్స్) కి సరిపోయే విధంగా బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తి సిలబస్ ను లైవ్ క్లాసుల ద్వారా కవర్ చెయ్యడం జరుగుతుంది అలాగే మీ కంటెంట్ క్లారిటీ కొరకు 6 ప్రింటెడ్ బుక్స్ ను ఇవ్వడం జరుగుతుంది, మరియు మీ ప్రేపరషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి.