TSPSC గ్రూప్ 1 Exam రాస్తున్నారా.. TSPSC పరీక్ష మార్గదర్శకాలు

TSPSC గ్రూప్ 1 Exam రాస్తున్నారా.. TSPSC పరీక్ష మార్గదర్శకాలు

TSPSC ఈనెల 16న గ్రూప్ 1 ప్రిలిమనరీ ఎగ్జామ్ నిర్వహిస్తోంది. ఎగ్జామ్ కు హాజరయ్యే అభ్యర్థులు అనుసరించాల్సిన నిబంధనావళిని విడుదల చేసింది.

TSPSC కొత్త గైడ్ లైన్స్

TSPSC కొత్త గైడ్ లైన్స్

· పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ తప్పనిసరి · హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటోగ్రాఫ్ మరియు సంతకం స్పష్టంగా ఉండాలి. · ఉదయం 8:30 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థిని అనుమతిస్తారు. ఉదయం 10:15 గంటలకు పరీక్ష కేంద్రం గేటు మూసివేయబడుతుంది

బయో మెట్రిక్ (బొటనవేలి ముద్ర) విధానం ద్వారా అభ్యర్థులను పరీక్ష హాల్ లోపలకి చెక్-ఇన్ అయ్యే విధానం అమల్లో ఉంది. ప్రశ్నపత్రంపై జవాబులను ఎట్టిపరిస్థితుల్లో మార్కు చేయకూడదు.

· అభ్యర్ధులు గోరింటాకు, టాటులు పెట్టుకోవద్దు అని TSPSC వెల్లడించింది · అభ్యర్ధులు చెప్పులే వేసుకుకోవాలి, షూ వేసుకు రావద్దు అని TSPSC తెలిపింది. · పరీక్ష రాసే ముందు OMR జవాబు పత్రాన్ని తనిఖీ చేయండి

ప్రతి అరగంట కి ఒకసారి అలెర్ట్  చేసేలా గంట మోగుతుంది. పరీక్ష పూర్తయిన 3 రోజుల తర్వాత ఆన్సర్ కీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. బుబ్లింగ్ లో తప్పులు ఉంటె దిద్దుబాట్లు లేవు

Download TSPSC Group 1 Hall Ticket 2022 From the Below Link

Download TSPSC Group 1 Hall Ticket 2022 From the Below Link

For More Details Related to TSPSC Group 1 Exam Check the Below Link

For More Details Related to TSPSC Group 1 Exam Check the Below Link