TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ సందేహాలు - సమాధానాలు

TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ సందేహాలు - సమాధానాలు

హాల్ టికెట్లో ఫొటో కనిపించకపోతే ఏం చేయాలి?

హాల్ టికెట్లో ఫొటో కనిపించకపోయినా, సరిగా ముద్రణ కాకపోయినా, గెజిటెడ్ ఆఫీసర్తో ధ్రువీకరణ తీసుకోవాలి. దీనితోపాటు మూడు పాస్పోర్టు సైజు ఫొటోలపై సంతకం చేయించుకోవాలి

పరీక్షకు వెళ్లేటప్పుకు ఏయే డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి?

పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డు, అధార్ కార్డుతోపాటు ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

మెహందీ, టాటూలతో పరీక్షకు వెళ్లొచ్చా?

మెహందీ, టాటూలతో పరీక్షకు వెళ్లొద్దు. చేతులపై అవి ఉంటే బయోమెట్రిక్ సమయంలో ఇబ్బంది కావొచ్చు. థంబ్ తీసుకునేటప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది

బూట్లు వేసుకొని వెళ్లొచ్చా?

బూట్లు వేసుకొని వెళ్లొచ్చా?

పరీక్షకు బూట్లు అనుమతించరు. సాక్సులు కూడా వేసుకోకూడదు. చెప్పులు మాత్రమే వేసుకుని వెళ్లాలి

ప్రశ్నపత్రాలు ఎన్ని భాషల్లో ఉంటాయి?

ప్రశ్నపత్రాలు ఎన్ని భాషల్లో ఉంటాయి?

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు మూడు భాషల్లో ప్రశ్నపత్రాలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ప్రశ్నలు ఇస్తారు. OMR సమాధానాలు బబ్లింగ్ చేస్తే సరిపోతుంది.

For more Information Related to TSPSC Group 1 exam 

For more Information Related to TSPSC Group 1 exam