TSLPRB Police Recruitment 2022 Cut off Marks – Qualifying Marks Reduced

తెలంగాణ SI, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ కటాఫ్‌ మార్కులు తగ్గింపు

కేటగిరీల తో సంబంధం లేకుండా 10% తగ్గింపు

కేటగిరీల వారీగా కట్ ఆఫ్ మార్కులు...

OC - 30% BC - 25% SC & STs - 20%

TSLPRB పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు 2022

తాజా నిర్ణయం తో అతి త్వరలోనే ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది