SSC CHSL నోటిఫికేషన్ 2023 విడుదల, దరఖాస్తు తేదీలు, అర్హత ప్రమాణాలు, ఫీజు మరియు మరిన్ని వివరాలు

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) అధికారిక వెబ్‌సైట్ @ssc.nic.inలో SSC CHSL 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

SSC CHSL నోటిఫికేషన్ 2023 లో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA) వంటి  వివిధ పోస్టుల  1600 ఖాళీలు విడుదల చేసింది.

SSC CHSL నోటిఫికేషన్ 2023 ఆన్‌లైన్ దరఖాస్తు 9 మే 2023న ప్రారంభమైనది

అభ్యర్థులు తమ దరఖాస్తులను 8 జూన్ 2023 వరకు SSC వెబ్‌సైట్ @ssc.nic.inలో సమర్పించవచ్చు.