SSB హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2023, డౌన్లోడ్ PDF

సశాస్త్ర సీమ బాల్ (SSB) హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం ప్రస్తుతం షార్ట్ నోటిస్ జారీ చేసింది.

అభ్యర్థులందరూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

SSB హెడ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2023 షార్ట్ నోటిస్ లో 914 ఖాళీలు విడుదల చేశారు