Rishi Sunak is appointed Britain's new prime minister

200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటన్‌కు రిషి సునక్ మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి అయ్యాడు.

1812లో ప్రధాని అయిన లార్డ్ లివర్ పూల్ తరువాత ఆ స్థాయికి ఎదిగిన అత్యంత చిన్న వయస్కుడిగా మరో రికార్డు సృష్టించారు

42 ఏళ్ల రిషి సునక్‌ను ఫిబ్రవరి 2020లో బోరిస్ జాన్సన్ ఖజానా ఛాన్సలర్‌గా నియమించారు.

రిషి సునక్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి అల్లుడు. రిషి సునక్ భార్య అక్షతా మూర్తి. ఆమె ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె

రిషి సునక్ పూర్వీకులు భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. భారత మూలాలున్న ఆయన తల్లిదండ్రులు 1960లో తూర్పు ఆఫ్రికా నుంచి UKకు వెళ్లారు.

రిషి సునక్ మొదటి బ్రిటిష్-ఆసియన్ యూకే ప్రధాన మంత్రిగా చరిత్ర సృష్టించారు.

For More detials related to Current News and Job updates