RBI గ్రేడ్ B 2023 ఆన్‌లైన్‌ దరఖాస్తు - దరఖాస్తు లింక్, పక్రియ, ఫీజు వివరాలు 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన అధికారిక వెబ్‌సైట్ @rbi.org.inలోRBI గ్రేడ్ B పరీక్ష కోసం దరఖాస్తు తేదీలను విడుదల చేసింది.

RBI గ్రేడ్ B ఖాళీల కోసం RBI గ్రేడ్ B ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 09 మే 2023 నుండి అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది

దరఖాస్తు పక్రియ ఆన్‌లైన్ విండో 09 జూన్ 2023 (సాయంత్రం 6.00) వరకు అందుబాటులో ఉంటుంది