IBPS RRB నోటిఫికేషన్ 2023 – ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు, ఫీజు మరియు మరిన్ని వివరాలు

IBPS RRB 2023 నోటిఫికేషన్ జూన్ 2023 నెలలో వెలువడుతుందని అంచనా వేయబడింది.

IBPS RRB పరీక్ష 5, 6, 12, 13, & 19 ఆగస్టు 2023 తేదీల్లో ఉంటుంది.

ప్రతి సంవత్సరం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS RRB పరీక్షను నిర్వహిస్తుంది.

IBPS RRB ఆఫీసర్ స్కేల్-II & III పరీక్ష పరీక్ష10 సెప్టెంబర్ 2023, IBPS RRB PO మెయిన్స్ పరీక్షా 10 సెప్టెంబర్ 2023, IBPS RRB క్లర్క్ మెయిన్స్ పరీక్షా 16 సెప్టెంబర్ 2023 తేదీలలో జరుగుతాయి