APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 విడుదల, డౌన్లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 ను అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/లో విడుదల చేసింది.

APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్‌, పేరు, అభ్యర్ధి సాధించిన మార్కులను ప్రకటిస్తుంది.

APPSC గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ కథనంలో APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023ని తనిఖీ చేయవచ్చు.

ఈ కధనంలో APPSC గ్రూప్ 4 మెయిన్స్ మెరిట్ జాబితా 2023 జిల్లాల వారీగా  PDF ను అందిస్తున్నాము.