టీఎస్ టెట్ 2023 నోటిఫికేషన్ పూర్తి వివరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ త్వరలో టీఎస్ టెట్ 2023 నోటిఫికేషన్ ని  విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు వివరాలను తనిఖీ చేయవచ్చు మరియు అధికారిక వెబ్‌సైట్‌ www.tstet.cgg.gov.in ను తరచూ సందర్శించండి.

టీఎస్ టెట్ 2023 నోటిఫికేషన్ నుండి అందిన సమాచారం ప్రకారం, టీఎస్ టెట్  పరీక్ష రెండు స్థాయిలకు నిర్వహించబడుతుంది

అభ్యర్థి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధిస్తే, అతను టీఎస్ టెట్ పేపర్ 1 పరీక్ష రాయాలి

అభ్యర్థి  6వ తరగతి నుండి 8వ తరగతి వరకు బోధించడానికి  టీఎస్ టెట్ పేపర్ 2కి పరీక్షలు రాయాలి