Telugu govt jobs   »   United States Tops Bitcoin Investment Gains...

United States Tops Bitcoin Investment Gains in 2020 | 2020 బిట్ కాయిన్ పెట్టుబడి లాభాలలో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో నిలిచింది 

2020 బిట్ కాయిన్ పెట్టుబడి లాభాలలో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో నిలిచింది 

United States Tops Bitcoin Investment Gains in 2020 | 2020 బిట్ కాయిన్ పెట్టుబడి లాభాలలో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో నిలిచింది _2.1

న్యూయార్క్ లోని మాన్హాటన్ కేంద్రంగా పనిచేస్తున్న చైన్లాలిసిస్ అనే బ్లాక్ చైన్ విశ్లేషణ సంస్థ తాజా నివేదిక ప్రకారం 2020 బిట్ కాయిన్ ఇన్వెస్ట్ మెంట్ గెయిన్ లో అమెరికా వ్యాపారులు అత్యధికంగా లాభాలను పొందారు. చైనా వ్యాపారులు 1.1 బిలియన్ డాలర్ల లాభంతో రెండో స్థానంలో నిలిచారు. బిట్ కాయిన్ పెట్టుబడి లాభాలు 2020లో టాప్ 25 దేశాలలో 241 మిలియన్ డాలర్ల లాభంతో భారత్ 18వ స్థానంలో నిలిచింది.

టాప్ 25 దేశాల జాబితా:

  1. యునైటెడ్ స్టేట్స్
  2. చైనా
  3. జపాన్
  4. యునైటెడ్ కింగ్‌డమ్
  5. రష్యా
  6. జర్మనీ
  7. ఫ్రాన్స్
  8. స్పెయిన్
  9. దక్షిణ కొరియా
  10. ఉక్రెయిన్
  11. నెదర్లాండ్స్
  12. కెనడా
  13. వియత్నాం
  14. టర్కీ
  15. ఇటలీ
  16. బ్రెజిల్
  17. చెక్ రిపబ్లిక్
  18. భారతదేశం
  19. ఆస్ట్రేలియా
  20. పోలాండ్
  21. అర్జెంటీనా
  22. స్విట్జర్లాండ్
  23. తైవాన్
  24. బెల్జియం
  25. థాయిలాండ్

కొన్ని ముఖ్యమైన లింకులు 

Sharing is caring!