Telugu govt jobs   »   United Nations Decade on Ecosystem Restoration:...

United Nations Decade on Ecosystem Restoration: 2021-2030 | పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపై ఐక్యరాజ్యసమితి దశాబ్దం: 2021-2030 ప్రారంబం

పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపై ఐక్యరాజ్యసమితి దశాబ్దం: 2021-2030 ప్రారంబం

United Nations Decade on Ecosystem Restoration: 2021-2030 | పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపై ఐక్యరాజ్యసమితి దశాబ్దం: 2021-2030 ప్రారంబం_2.1

  • పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపై ఐక్యరాజ్యసమితి దశాబ్దం అధికారికంగా ప్రారంభించబడింది, ఇది 2021 నుండి 2030 వరకు నడుస్తుంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ పునరుద్ధరణపై దశాబ్దం ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) మరియు ఐక్యరాజ్యసమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) సహ-నాయకత్వం వహించనుంది. దీనిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2019 తీర్మానంలో ప్రకటించింది.

ఉద్దేశ్యం:

  • ప్రజలు మరియు ప్రకృతి ప్రయోజనం కోసం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల హెక్టార్ల పర్యావరణ వ్యవస్థల రక్షణ మరియు పునరుద్ధరణ. ఇది అన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదపడుతుంది.
  • పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణపై దశాబ్దం కొరకు మల్టీ పార్టనర్ ట్రస్ట్ ఫండ్ కూడా ప్రారంభించబడింది. ఈ నిధి కి యూరో 14 మిలియన్ల నిధులను అందించిన మొదటి దేశం జర్మనీ.
  • ఐక్యరాజ్యసమితి దశాబ్దం ప్రారంభానికి మద్దతు ఇవ్వడానికి, అటువంటి ప్రపంచ పునరుద్ధరణ ప్రయత్నం యొక్క అవసరాన్ని నిర్వచించే ఒక నివేదిక కూడా విడుదల చేయబడింది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం : న్యూయార్క్, అమెరికా
  • ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ : మిస్టర్ ఆంటోనియో గుటెరస్

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

Sharing is caring!