Telugu govt jobs   »   TSPSC Group 1 2022 Age Limit...

TSPSC Group 1 2022 Age Limit, Increased Age Limit, TSPSC గ్రూప్ 1 2022 వయోపరిమితి

TSPSC Group 1 Age Limit:  TSPSC Group 1 notification 2022 is scheduled to be released soon by the top officials at the Telangana State Public Service Commission (TSPSC). Subsequently, the TSPSC Group 1Age limit details will also be made available for candidates interested in joining the TSPSC as a Group 1 officer. The Telangana State PSC is the board authority that conducts TSPSC Group 1 Recruitment Examination every year to fill in various vacant seats in the cadre.

TSPSC Group 1 2022 Age Limit Increased: The candidates who wish to apply for Group 1 Services vide Notification are here by informed that, the maximum age limit is raised by further two years in addition to the raise of three years that means total of five years. This is One of the Good news for the Candidates. The last date to submit the Online Application form is 31 May 2022. For detailed information read this article.

TSPSC గ్రూప్ 1 2022 వయోపరిమితి పెంపు: TSPSC నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ 1 సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఒక శుభవార్త, TSPSC గ్రూప్ 1 గరిష్ట వయోపరిమితి ఇప్పటికే మూడు సంవత్సరాల పెంపుతో పాటు మరో రెండు సంవత్సరాలు పెంచారు, అంటే మొత్తం ఐదు సంవత్సరాలు పెంచారు.  TSPSC గ్రూప్ 1 ఆన్లైన్ దరఖాస్తు  31 మే 2022 తో ముగియనుంది. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చివరి తేదికి ముందే దరఖాస్తు చేసుకోండి .వివరణాత్మక సమాచారం కోసం ఈ కథనాన్ని చదవండి.

TSPSC Group 1 2022 Age Limit Increased |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

TSPSC Group 1 Important Dates (ముఖ్యమైన తేదీలు)

TSPSC Group 1 notification Release Date 26 April 2022
TSPSC Group 1 Registration Starts From 2 May 2022
TSPSC Group 1 Last Date of Online Registration 31 May 2022
TSPSC Group 1 Prelims Exam Date July/ August 2022.
TSPSC Group 1 Mains Exam Date November/ December-2022.
TSPSC Group 1 Download Prelims Admit card From June/ July 2022.

 

TSPSC Group 1 Age limit | TSPSC గ్రూప్ 1 2022 వయోపరిమితి

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి కనిష్ట వయస్సు  మరియు గరిష్ట వయస్సు లు ఈ క్రింది విధంగా ఉండాలి.

వర్గం కనిష్ట వయస్సు గరిష్ట వయస్సు
OC 18 44
SC,ST,OBC 18 49
PWD 18 54
EX-Servicemen 18  47

TSPSC Group 1 Age Limit Increased (TSPSC గ్రూప్ 1 వయోపరిమితి పెంపు)

TSPSC గ్రూప్ 1 దరఖాస్తు చేసుకోవడానికి దిగువ తెలిపిన పోస్టులకు వయోపరిమితి పెరిగింది వాటిని తనిఖీ చేయండి.

పోస్ట్ కోడ్ నం.  

పోస్ట్ పేరు

ఇప్పటికే ఉన్న గరిష్ట వయస్సు పెరిగిన గరిష్ట వయో పరిమితి
02 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ -II  

 

31 సంవత్సరాలు

 

 

33 సంవత్సరాలు

07 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (పురుషులు)
09 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్

 

TSPSC Group 1 Age Relaxation | వయోసడలింపు

వర్గం వయోసడలింపు
OC 3 సంవత్సరాలు
SC/ST/OBC 5 సంవత్సరాలు
PH 10 సంవత్సరాలు

TSPSC Group 1 Reduced Minimum height measurements (TSPSC గ్రూప్ 1 తగ్గించబడిన కనిష్ట ఎత్తు కొలతలు)

పోస్ట్ కోడ్ నం.  

పోస్ట్ పేరు

ఇప్పటికే ఉన్న ఎత్తు కొలతలు తగ్గించబడిన ఎత్తు కొలతలు
 

02

 

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ -II

పురుషులు:

అతని ఎత్తు 167.6 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.

పురుషులు:

అతని ఎత్తు 165 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.

ST అభ్యర్థులకు: ST అభ్యర్థులకు:
09 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అతను ఎత్తు 164 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. అతను ఎత్తు 164 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు
మహిళలు: మహిళలు:
ఆమె ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. ఆమె ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.

TSPSC Group 1 2022 Age Limit Increased

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ లో మరికొన్ని మార్పులు వచ్చాయి.అవి కొన్ని పోస్టులకు వయోపరిమితి మరియు మరి కొన్ని పోస్టులకు భౌతిక కొలతలలో (ఎత్తు ) మార్పులు చేసారు. ఈ మార్పులకి సంబందించించిన పూర్తి సమాచారాన్ని అభ్యర్థులు దిగువన ఉన్న PDF లింక్ డౌన్లోడ్ చేసి తనిఖీ చేయగలరు.

Click here to Download Wen Notice pdf of TSPSC Group 1

 

TSPSC Group 1 2022- FAQS

ప్ర: TSPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ముగియనుంది ?

జవాబు. TSPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 31 మే 2022 వరకు అందుబాటులో ఉంటుంది.

ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు పరీక్షా విధానం ఏమిటి?

జ: ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ వ్రాత పరీక్షా ఆధారంగా.

ప్ర: TSPSC గ్రూప్ 1  పోస్టులకు విధ్యర్హతలు ఏమిటి ?

జ: ఏదైనా డిగ్రీ

ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు అప్ప్లై చేయు విధానం ఏమిటి?

జ: TSPSC గ్రూప్ 1 పోస్టులకు ఆన్ లైన్ లో అప్ప్లై చేస్కోవాలి.

TSPSC గ్రూప్ 1 కి సంబంధించిన  మరింత సమాచారం ఇక్కడ చదవండి:

TSPSC Group 1 2022 Exam Pattern TSPSC Group 1 2022 Prelims Exam Date
TSPSC Group-1 Vacancies 2022
TSPSC Group 1 Recruitment 2022 Notification
TSPSC Group 1 Selection Process  TSPSC Group 1 Previous year Question papers
TSPSC Group 1 Syllabus No interview for TSPSC Group1

********************************************************************************************

TSPSC Group 1 2022 Age Limit Increased |_50.1
TSPSC Group 1

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి
TSPSC Group 1 2022 Age Limit Increased |_60.1

Download Adda247 App

Sharing is caring!

Download your free content now!

Congratulations!

TSPSC Group 1 2022 Age Limit Increased |_80.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

TSPSC Group 1 2022 Age Limit Increased |_90.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.