Table of Contents
TSPSC Group 1 2022 Age Limit Increased: The candidates who wish to apply for Group 1 Services vide Notification are here by informed that, the maximum age limit is raised by further two years in addition to the raise of three years that means total of five years. This is One of the Good news for the Candidates. The last date to submit the Online Application form is 31 May 2022. For detailed information read this article.
TSPSC గ్రూప్ 1 2022 వయోపరిమితి పెంపు: TSPSC నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ 1 సర్వీసెస్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఒక శుభవార్త, TSPSC గ్రూప్ 1 గరిష్ట వయోపరిమితి ఇప్పటికే మూడు సంవత్సరాల పెంపుతో పాటు మరో రెండు సంవత్సరాలు పెంచారు, అంటే మొత్తం ఐదు సంవత్సరాలు పెంచారు. TSPSC గ్రూప్ 1 ఆన్లైన్ దరఖాస్తు 31 మే 2022 తో ముగియనుంది. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చివరి తేదికి ముందే దరఖాస్తు చేసుకోండి .వివరణాత్మక సమాచారం కోసం ఈ కథనాన్ని చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC Group 1 Important Dates (ముఖ్యమైన తేదీలు)
TSPSC Group 1 notification Release Date | 26 April 2022 |
TSPSC Group 1 Registration Starts From | 2 May 2022 |
TSPSC Group 1 Last Date of Online Registration | 31 May 2022 |
TSPSC Group 1 Prelims Exam Date | July/ August 2022. |
TSPSC Group 1 Mains Exam Date | November/ December-2022. |
TSPSC Group 1 Download Prelims Admit card From | June/ July 2022. |
TSPSC Group 1 Age Limit Increased (TSPSC గ్రూప్ 1 వయోపరిమితి పెంపు)
TSPSC గ్రూప్ 1 దరఖాస్తు చేసుకోవడానికి దిగువ తెలిపిన పోస్టులకు వయోపరిమితి పెరిగింది వాటిని తనిఖీ చేయండి.
పోస్ట్ కోడ్ నం. |
పోస్ట్ పేరు |
ఇప్పటికే ఉన్న గరిష్ట వయస్సు | పెరిగిన గరిష్ట వయో పరిమితి |
02 | డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ -II |
31 సంవత్సరాలు |
33 సంవత్సరాలు |
07 | డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (పురుషులు) | ||
09 | అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ |
TSPSC Group 1 Reduced Minimum height measurements (TSPSC గ్రూప్ 1 తగ్గించబడిన కనిష్ట ఎత్తు కొలతలు)
పోస్ట్ కోడ్ నం. |
పోస్ట్ పేరు |
ఇప్పటికే ఉన్న ఎత్తు కొలతలు | తగ్గించబడిన ఎత్తు కొలతలు |
02 |
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ -II |
పురుషులు:
అతని ఎత్తు 167.6 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. |
పురుషులు:
అతని ఎత్తు 165 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. |
ST అభ్యర్థులకు: | ST అభ్యర్థులకు: | ||
09 | అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ | అతను ఎత్తు 164 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. | అతను ఎత్తు 164 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు |
మహిళలు: | మహిళలు: | ||
ఆమె ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. | ఆమె ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు. |
TSPSC Group 1 2022 Age Limit Increased
TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ లో మరికొన్ని మార్పులు వచ్చాయి.అవి కొన్ని పోస్టులకు వయోపరిమితి మరియు మరి కొన్ని పోస్టులకు భౌతిక కొలతలలో (ఎత్తు ) మార్పులు చేసారు. ఈ మార్పులకి సంబందించించిన పూర్తి సమాచారాన్ని అభ్యర్థులు దిగువన ఉన్న PDF లింక్ డౌన్లోడ్ చేసి తనిఖీ చేయగలరు.
Click here to Download Wen Notice pdf of TSPSC Group 1
TSPSC Group 1 2022- FAQS
ప్ర: TSPSC గ్రూప్ 1 రిక్రూట్మెంట్ 2022 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ముగియనుంది ?
జవాబు. TSPSC గ్రూప్ 1 రిక్రూట్మెంట్ 2022 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 31 మే 2022 వరకు అందుబాటులో ఉంటుంది.
ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు పరీక్షా విధానం ఏమిటి?
జ: ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ వ్రాత పరీక్షా ఆధారంగా.
ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు విధ్యర్హతలు ఏమిటి ?
జ: ఏదైనా డిగ్రీ
ప్ర: TSPSC గ్రూప్ 1 పోస్టులకు అప్ప్లై చేయు విధానం ఏమిటి?
జ: TSPSC గ్రూప్ 1 పోస్టులకు ఆన్ లైన్ లో అప్ప్లై చేస్కోవాలి.
********************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
