Telugu govt jobs   »   Article   »   TSPSC AMVI Recruitment 2022 Notification Cancelled

TSPSC AMVI Recruitment 2022 Notification Cancelled | TSPSC AMVI రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ రద్దు చేయబడింది

TSPSC AMVI Recruitment 2022 Cancelled

TSPSC AMVI Recruitment 2022 Notification Cancelled: TSPSC has recently cancelled the recruitment notification of Assistant Motor Vehicle Inspector 2022 on its official website. Read for more details. Telangana State Public Service Commission had released a notification for the post of Assistant Motor Vehicle Inspector. A total number of 113 vacancies were released for recruitment. The notification issued for recruitment of AMVI (Notfn No.7/2022) is withdrawn following the representations made by large number of unemployed youth with regard to the qualification of acquiring heavy motor license as on the date of notification. Hence, Commission after thorough discussion, decided to withdraw the Notification.

TSPSC AMVI రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ రద్దు చేయబడింది: TSPSC ఇటీవల తన అధికారిక వెబ్‌సైట్‌లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ 2022 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. మరిన్ని వివరాల కోసం చదవండి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్ కోసం మొత్తం 113 ఖాళీలు విడుదలయ్యాయి. AMVI రిక్రూట్‌మెంట్ కోసం జారీ చేయబడిన నోటిఫికేషన్ (Notfn No.7/2022) నోటిఫికేషన్ తేదీ నాటికి భారీ మోటారు లైసెన్స్ పొందే అర్హతకు సంబంధించి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత చేసిన ప్రాతినిధ్యాలను అనుసరించి ఉపసంహరించబడింది. దీంతో కమిషన్ కూలంకషంగా చర్చించి నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

TSPSC AMVI Recruitment 2022 Notification Cancelled |_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC Assistant Motor Vehicle Inspector Notification 2022 Overview (అవలోకనం)

Organization Name Telangana State Public Service Commission (TSPSC)
Vacancy name Assistant Motor Vehicle Inspector (AMVI)
No of vacancies 113 
Application Status Cancelled
Exam Mode Online / Offline
Official website www.tspsc.gov.in

TSPSC AMVI Notification 2022 Cancelled | TSPSC AMVI నోటిఫికేషన్ 2022 రద్దు చేయబడింది

TSPSC తన అధికారిక వెబ్‌సైట్‌లో 2022 సంవత్సరానికి తెలంగాణ రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఇటీవల రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

జూన్ 27న  113 అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్(AVMI) ఉద్యోగాల భర్తీకి TSPSC నుంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని అప్లికేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే టెక్నికల్ సమస్య కారణంగా దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేస్తున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. తర్వాత దీని గురించి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే ఈ నోటిఫికేషన్ అర్హతల గురించి మహిళా అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిలో పాటు.. హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే  ఈ పోస్టులకు లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ అడగకుండా.. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడగటం ఏంటని.. అది కూడా మహిళలు  ఈ లైసెన్స్ తీసుకోవడం ఎలా సాధ్యం అవుతుందని అభ్యంతరాలు రావడంతో అప్లికేషన్ ప్రక్రియ అసలికే ఆగిపోయింది. తాజాగా దీనికి సంబంధించి టీఎస్ పీఎస్సీ వెబ్ నోటీస్ ను జారీ చేసింది. అభ్యర్థులు హెవీ డ్రైవింగ్  లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరాలు ఎక్కువగా రావడంతో నోటిఫికేషన్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అర్హత విషయంలో అభ్యర్థుల నుంచి విపరీతంగా టీఎస్పీఎస్సీ కి విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విజ్ఞప్తులను టీఎస్పీఎస్సీ రవాణాశాఖకు తెలిపింది.

Click Here to Official Press Note of TSPSC AMVI Notification 2022 Cancelled

TSPSC AMVI Notification 2022 | TSPSC AMVI నోటిఫికేషన్ 2022

Assistant Motor Vehicle Inspector Notification 2022: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) రవాణా విభాగంలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి జూలై 27 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో పురుషులకు 72 పోస్టులు, మహిళలకు 41 పోస్టులు కేటాయించారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాకుండానే.. తాజాగా నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు పబ్లిక్ కమిషన్ వెల్లడించింది.

TSPSC Assistant Motor Vehicle Inspector Vacancy 2022
Sl. No.  Post Name Multi-zone No. of Vacancy
1 Assistant Motor Vehicle Inspector (AMVI) MZ-I 54
MZ-II 59
Total 113

 

TSPSC Related Links:

TSPSC TPBO Notification 2022 Click Here
TSPSC AEE Notification 2022  Click Here
TSPSC Women & Child Welfare Officer Notification 2022  Click Here
TSPSC AMVI Recruitment 2022 Notification Cancelled |_50.1
TSPSC Group 2 & 3

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Download your free content now!

Congratulations!

TSPSC AMVI Recruitment 2022 Notification Cancelled |_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

TSPSC AMVI Recruitment 2022 Notification Cancelled |_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.