TSLPRB Constable Notification 2021, Telanagana Police Constable | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, సిలబస్ పరీక్షా విధానం 2021 |_00.1
Telugu govt jobs   »   TSLPRB Constable notification 2021

TSLPRB Constable Notification 2021, Telanagana Police Constable | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, సిలబస్ పరీక్షా విధానం 2021

TSLPRB Constable Notification 2021 | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, సిలబస్ పరీక్షా విధానం 2021: తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) త్వరలో  TSLPRB Constable Notification 2021 విడుదల చేయ్యనుంది. పోలీస్ డిపార్టుమెంటులో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు TSLPRB Constable Notification కు సంబంధించిన ప్రమాణాలను పరిసశిలించిన తర్వాత ఆ పోస్ట్ కి సంబంధించిన ఎంపికకు దరఖాస్తు చేయాలి.

తెలంగాణ పోలీసు ఉద్యోగంలో  చేరాలనుకొనే అభ్యర్థులు ముందుగానే తమ సాధానను ప్రారంభించాలి.

  • దీని కోసం అభ్యర్థులు తెలుసుకోవాల్సిన మొదటి విషయం, TS Police సిలబస్ మరియు పరీక్షా విధానం.
  • ఇక్కడ అందించిన సిలబస్ మరియు పరీక్షా విధానం మునుపటి సంవత్సరానికి సంబంధించినది, ఎందుకంటే ఈ సంవత్సరం నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు మరియు TSLPRB Constable 2021 కి కూడా అదే విధంగా ఉంటుందని భావిస్తున్నాము.
  • అయితే, సిలబస్ మరియు పరీక్షా విధానంలో ఏవైనా మార్పులు ఉంటే దానికి అనుగుణంగా ఈ వ్యాసం  నవీకరించబడుతుంది.

ఈ వ్యాసంలో, మేము పరీక్షా విధానం  మరియు పరీక్ష కోసం సిలబస్‌ యొక్క పూర్తి వివరాలు అందిస్తున్నాము. సిలబస్ మరియు పరీక్షా విధానాన్ని  బాగా అర్థం చేసుకోవడానికి వివరణాత్మక కథనాన్ని చదవండి.

 

TSLPRB Constable Important Dates | ముఖ్యమైన తేదీలు

పరీక్ష నిర్వహణ సంస్థ  TSLPRB
TSLPRB Constable Notification 2021 త్వరలో
TSLPRB Constable ఆన్లైన్ దరఖాస్తు  నోటిఫికేషన్ విడుదల అనంతరం
TSLPRB Constable దరఖాస్తు చివరి తేది 

 

TSLPRB Constable Selection Process | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ

TSLPRB Constable Notification ద్వారా అందించే వివిధ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష, ప్రిలిమినరీ టెస్ట్ (PT), తర్వాత ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మరియు ఫైనల్ రాత పరీక్ష (FWE) ద్వారా జరుగుతుంది. మీరు క్రింద వివరణాత్మక పరీక్ష నమూనాను తనిఖీ చేయవచ్చు.

 

TSLPRB Constable Syllabus 2021 | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ సిలబస్

Telangana Constable Notification(TSLPRB) 2021కి సిద్ధమవుతున్న అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా సిలబస్‌పై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు రెండు రాత పరీక్షలు, మొదట ప్రిలిమినరీ టెస్ట్ (PT) మరియు ఫైనల్  రాత పరీక్ష (FWE) ఉన్నాయి.

ప్రిలిమినరీ టెస్ట్  అనేది అన్ని పోస్టులకు రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ మరియు జనరల్ స్టడీస్‌పై రెండు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నపత్రాలను కలిగి ఉంటుంది. అయితే ఫైనల్ వ్రాత పరీక్ష (FWE) రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ మరియు జనరల్ స్టడీస్‌పై పోలీస్ కానిస్టేబుళ్ల కోసం రెండు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నపత్రాలను కలిగి ఉంటుంది, సబ్జెక్టుల వారిగా సిలబస్ క్రింద ఇవ్వబడినది.

తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ సిలబస్:

 

అరిథమెటిక్

 

రీజనింగ్

 

·        చక్ర వడ్డీ మరియు బారువడ్డి

·        నిష్పత్తి మరియు అనుపాతం

·        సగటు

·        వయస్సులు

·        రైళ్లు

·        పైపులు & తోట్టెలు

·        శాతాలు

·        లాభం & నష్టం

·        కాలం & పని

·        పని & జీతాలు

·        ఖసాగు & గాసాభా

·        కాలం & దూరం

·        భాగస్వామ్యులు

ప్యూర్ మాథ్స్

 

·        క్షేత్ర గణితం (mensuration)

·        సంఖ్యా వ్యవస్థ ( Number system)

·        రేఖాగణితం (Geometry)

·        శ్రేడులు (Progressions)

·        సమితులు (sets)

·        బీజగణితం (alzebra)

·        ఎత్తులు – దూరాలు

(heights & distances)

 

·        D.I

·        గడియారాలు

·        క్యాలెండర్లు

·        లెటర్ సిరీస్, కోడింగ్ & డీకోడింగ్

·        నంబర్ సిరీస్ & పజిల్ టెస్ట్

·        పాచికలు

·        సిట్టింగ్ అరేంజ్ మెంట్

·        సారూప్యతలు మరియు తేడాలు

·        ప్రాదేశిక విజువలైజేషన్

·        ప్రాదేశిక ధోరణి

·        సమస్య పరిష్కార విశ్లేషణ

·        తీర్పు నిర్ణయం తీసుకోవడం

·        విజువల్ మెమరీ

 

 

1. ఇంగ్లీష్

  • Short essay
  • Comprehension
  • Letter writing
  • Paragraph writing
  • Report writing
  • Translation from English to Telugu

2. జనరల్ సైన్స్

  • నిత్య జీవితంలో జనరల్ సైన్స్
  • (భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం)
  • పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ

3. వర్తమాన వ్యవహారాలు (కరెంట్ అఫైర్స్ )

  • జాతీయ మరియు అంతర్జాతీయ సంబంధాలు

4. భారతదేశ చరిత్ర – జాతీయ ఉద్యమం.

  • ప్రాచిన భారత దేశ చరిత్ర
  • ఆధునిక భారతీ దేశ చరిత్ర
  • భారతీ దేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ అంశాలలో సాధారణ అవగాహన.

5. ఇండియన్ జాగ్రఫీ

6. భారత రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ

  • దేశ రాజకీయ వ్యవస్థ
  • గ్రామీణాభివృద్ధి
  • భారతదేశంలో పేదరికం, ప్రణాళికలు మరియు ఆర్థిక సంస్కరణలు.

7. తెలంగాణ జాగ్రఫీ , తెలంగాణ చరిత్ర

8. తెలంగాణ  సామాజిక , సాంస్కృతిక చరిత్ర

9. తెలంగాణ ప్రభుత్వం విధానాలు, పథకాలు

10. తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు

  • తెలంగాణ ఆలోచన , తెలంగాణ తొలి దశ ఉద్యమం (1948-1970)
  • సమీకరణ దశ (1971-1990)
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు (1991-2014)

TSLPRB Constable Notification 2021, Telanagana Police Constable | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, సిలబస్ పరీక్షా విధానం 2021 |_50.1

 

TSLPRB Constable Exam Pattern(Prelims)| తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షా విధానం  (ప్రిలిమ్స్)

 

సబ్జెక్ట్స్

 

మొత్తం ప్రశ్నల  సంఖ్య

 

మొత్తం మార్కులు

 

పరిక్ష వ్యవధి

 

అరిథమేటిక్ & రీజనింగ్

 

100

 

100

 

 

 

3 Hours

 

జనరల్ స్టడీస్

 

100

 

100

 

మొత్తం

 

200

 

200

 

  • ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు.
  • నెగెటివ్ మార్కింగ్ లేదు.
  • ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలో ప్రశ్నలు.
  • అర్హత సాధించడానికి కనీస మార్కులు OCకి 40% , BCకి 35% మరియు SC/ST/మాజీ సైనికులకు 30%

 

TSLPRB Constable Physical Measurement Test| భౌతిక ప్రమాణ పరీక్ష (PMT) 

Gender  Feature  Measurement
అభ్యర్థులు అందరికి.
 

 

పురుష

 

ఎత్తు

 

167.6 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.

 

ఛాతి

కనీసం 5 సెం.మీ విస్తరణతో 86.3 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
 

స్త్రీలు

 

ఎత్తు

 

ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.

మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లోని షెడ్యూల్డ్ తెగలు మరియు ఆదిమ తెగలకు చెందిన అభ్యర్థులు.
 

 

పురుష

 

ఎత్తు

 

160 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.

 

ఛాతి

కనీసం 3 సెం.మీ విస్తరణతో 80 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
 

స్త్రీలు

 

ఎత్తు

 

150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.

 

TSLPRB Constable Notification 2021, Telanagana Police Constable | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, సిలబస్ పరీక్షా విధానం 2021 |_60.1
AP High court Assistant & Examiner Test series

TSLPRB Constable Physical Efficiency Test| భౌతిక సామర్ధ్య పరీక్ష (PET) 

పురుషులు

క్రమ సంఖ్య అంశం అర్హత సమయం / దూరం
జనరల్ Ex-Servicemen
1 100 మీటర్ల   పరుగు 15 సెకండ్స్ 16.5 సెకండ్స్
2 లాంగ్ జంప్ 3.80 మీటర్లు 3.65 మీటర్లు
3 షాట్ పుట్  (7.26 కే జి లు ) 5.60 మీటర్లు 5.60 మీటర్లు
4 హై జంప్ 1.20 మీటర్లు 1.05 మీటర్లు
5 800 మీటర్ల   పరుగు 170 సెకండ్స్ 200 సెకండ్స్

 

  • (AR/ SAR CPL/ TSSP/ SPF)లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే పురుషులు మొత్తం ఐదు ఈవెంట్‌లకు అర్హత సాధించాలి, ఒక్కో ఈవెంట్‌కు కేటాయించిన 25 మార్కులతో మొత్తం 125 మార్కులు ఉంటాయి.
  • పైన పేర్కొన్న పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే పురుషులు 800 మీటర్ల పరుగు మరియు ఫిజికల్‌తో సహా ఐదు ఈవెంట్‌లలో మూడింటిలో అర్హత సాధించాలి. వారికీ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) అనునది  క్వాలిఫైయింగ్ స్వభావం కలిగి ఉంటుంది.

 స్త్రీలు

క్రమ సంఖ్య అంశం అర్హత సమయం / దూరం
1 100 మీటర్ల   పరుగు 20.0 సెకండ్స్
2 లాంగ్ జంప్ 2.50 మీటర్లు
3 షాట్ పుట్  (4.00 కే జి లు) 3.75 మీటర్లు

 

  • (AR) పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు మొత్తం 125 మార్కులతో వారి కోసం జాబితా చేయబడిన మూడు ఈవెంట్‌లకు అర్హత సాధించాలి.
  • పోలీస్ కానిస్టేబుల్ (సివిల్), వార్డర్‌లు వంటి పైన పేర్కొన్న ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగుతో సహా మూడు ఈవెంట్‌లలో రెండింటిలో అర్హత సాధించాలి మరియు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ వారికి క్వాలిఫైయింగ్ స్వభావం కలిగి ఉంటుంది.
TSLPRB Constable Notification 2021, Telanagana Police Constable | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, సిలబస్ పరీక్షా విధానం 2021 |_70.1
APPSC Group-2 test series

 

TSLPRB Constable Final Written Exam(FWE)| ఫైనల్ రాత పరీక్ష (FWE[ మెయిన్స్]

పోస్ట్ మొత్తం  మార్కులు
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్)  (పురుషులు,స్త్రీలు) 200 మార్కులు
పోలీస్ కానిస్టేబుల్ (AR) పురుషులు & స్త్రీలు (SAR CPL, TSSP, SPF) 100 మార్కులు

 

  • ఆబ్జెక్టివ్ తరహ ప్రశ్నలు.
  • పరీక్ష వ్యవధి 3 గంటలు.
  • ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలో ప్రశ్నలు.
  • అర్హత సాధించడానికి కనీస మార్కులు OCకి 40%, BCకి 35% మరియు SC/ST/మాజీ సైనికులకు 30%.

 

TSLPRB Constable Preparation Tips | తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రిపరేషన్ చిట్కాలు

  • తెలంగాణా పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సిద్ధం కావడానికి, అభ్యర్థులు క్రింద పేర్కొన్న మా నిపుణులు తయారుచేసిన కొన్ని ప్రిపరేషన్ చిట్కాలను తప్పనిసరిగా అనుసరించాలి.
  • మీకు వీలైనన్ని గత సంవత్సరం ప్రశ్న పత్రాలను పరిష్కరించండి.
  • ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టండి.
  • రోజువారీ మాక్ పరీక్షలను ప్రయత్నించండి.
  • పోటీ పరీక్షల్లో విజయానికి సమయపాలన కీలకం.
  • కరెంట్ అఫైర్స్ కోసం సిద్ధం కావడానికి ప్రతిరోజూ వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు మరియు జర్నల్‌లను చదవండి.
  • పరీక్ష కోసం మొత్తం సిలబస్‌ను కవర్ చేసే సమగ్ర అధ్యయన ప్రణాళికను రూపొందించండి మరియు దానిని పూర్తిగా అనుసరించడం.

TSLPRB Constable Notificaiton 2021 FAQ’s.

ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2021 ఎప్పుడు విడుదల కానుంది?

జ: త్వరలో విడుదల కానుంది

 

ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఉందా?

జ: TSLPRB పోలీసు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది.

 

ప్ర:ఫైనల్ రాత పరీక్ష (FWE) లో ఏదైనా నెగటివ్ మార్కింగ్ ఉంటుందా?

జ: అవును, ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు (కేటాయించిన మార్కులో 25%) నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

 

ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2021 కై అర్హత కావాల్సిన విద్య అర్హత ఏమిటి?

జ:10 లేదా 12 లేదా గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి దాని సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు TS పోలీస్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

 

ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2021 కై ఎంపిక విధానం ఏమిటి?

జ:తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఎంపిక విధానం కింది విధంగా ఉంటుంది

  1. ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)
  2. భౌతిక కొలత పరీక్ష  (PMT)
  3. శారీరక సామర్థ్య పరీక్ష (PET)
  4. తుది రాత పరీక్ష (FWE)
  5. డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV)
  6. వ్యక్తిగత ఇంటర్వ్యూ(PI).

********************************************************************************************

Read More: 

తెలంగాణా SI సిలబస్ తెలుగులో
TS SI Previous year papers 

Also Download:

September Monthly CA PDF September TOP 100 CA Q&A
August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

 

Sharing is caring!

నవంబర్ Monthly కరెంట్ అఫైర్స్

×

Download success!

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.

Thank You, Your details have been submitted we will get back to you.

Was this page helpful?

Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Login

OR

Forgot Password?

Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Sign Up

OR
Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Forgot Password

Enter the email address associated with your account, and we'll email you an OTP to verify it's you.


Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to
/6


Did not recive OTP?

Resend in 60s

Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Change Password



Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Almost there

Please enter your phone no. to proceed
+91

Join India's largest learning destination

What You Will get ?

  • Job Alerts
  • Daily Quizzes
  • Subject-Wise Quizzes
  • Current Affairs
  • Previous year question papers
  • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to Edit Number


Did not recive OTP?

Resend 60

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?