Telugu govt jobs   »   tslprb police constable   »   TS Police Constable Exam Pattern 2024

TS Police Constable Exam Pattern 2024 For Prelims and Mains | TS కానిస్టేబుల్ పరీక్షా విధానం 2024

Telangana Police Constable Exam Pattern 2024: The officials of the Telangana State Police Department are planning to conduct the Telangana Police Constable Exam. In this article, we have covered the exam pattern and syllabus for the exam. TSLPRB Police Constable Notification will be released for 15000 posts. Go through the detailed article to have a better understanding of the Telangana Police Constable Syllabus and Telangana Police Constable Exam Pattern 2024 detail.

TSLPRB Constable Syllabus 2024

TSLPRB Police Constable Exam Pattern 2024 Overview | అవలోకనం

Telangana Police Constable Exam Pattern 2024
Name Of The Organization Telangana State Police Department
Name of The Post(s) TS Police Constable
Mode Of Examination Offline OMR Based
Selection Process Written Test, Physical fitness test, Final Written test
Category Syllabus
Official Website www.tspolice.gov.in (Or) tslprb.in

Telangana Police Constable Exam Pattern 2024 | కానిస్టేబుల్ పరీక్షా సరళి 2024

Telangana Police Constable Exam Pattern 2024: TSPLRB TS పోలీస్ PMT & PET పరీక్షలను డిసెంబర్ నెలలో జరిగాయి, ఫిజికల్ రౌండ్‌లు పూర్తయిన తర్వాత.. అందరూ TS పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతారు.TSLPRB పోలీస్ కానిస్టేబుల్ 15000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మీ ప్రిపరేషన్‌ను ప్రారంభించడానికి ముందు మీరు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా సరళి తప్పక వివరంగా తెలుసుకోవాలి.

Current Affairs MCQS Questions And Answers in Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

TS Constable Exam pattern – Selection Process |  ఎంపిక ప్రక్రియ

TS Constable Selection Process: TS కానిస్టేబుల్ 2024 నాలుగు దశలను కలిగి ఉంటుంది.

  • ప్రిలిమినరీ ఎగ్జామ్(Preliminary Written Test),
  • ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) & ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మరియు
  • తుది రాత పరీక్ష (Final Written Test)

TSLPRB Constable Mains Hall Ticket 2024

TS Police Constable Exam Pattern | TS పోలీస్ కానిస్టేబుల్ పరీక్షా సరళి

TSPSC కానిస్టేబుల్ పరీక్ష 2024 రెండు రాత పరీక్షలుగా విభజించబడింది. ప్రిలిమ్ మరియు మెయిన్స్ పరీక్ష. ఈ రెండు పరీక్షల సిలబస్ భిన్నంగా ఉంటుంది మరియు ప్రతి పరీక్షకు వెయిటేజీ 200 మార్కులు.

  • ప్రిలిమ్స్ -200 మార్కులు
  • మెయిన్స్ -200 మార్కులు

TS Police Constable Prelims Exam Pattern 2024  | TS పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షా సరళి 2024

  1. వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులందరూ 200 మార్కులకు ప్రిలిమినరీ రాత పరీక్షకు ఒక పేపర్‌లో (మూడు గంటల వ్యవధి) హాజరు కావాలి.
  2. రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ భాషలలో నిర్వహించబడతాయి.
Subject Names No of Questions Time Duration
  • English
  • Arithmetic
  • General Science
  • History of India, Indian culture, Indian National Movement
  • Indian Geography, Polity, and Economy
  • Current events of national and international importance
  • Test of Reasoning/ Mental Ability
  • Contents about the State of Telangana
200 Questions 3 Hours

TS Constable Exam pattern- Physical Measurement Test | భౌతిక కొలమాన పరిక్ష

పోలీసు బోర్డులో ఉద్యోగం విశ్లేషణాత్మక నైపుణ్యం మాత్రమే కాకుండా శారీరక సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి కాబట్టి, అభ్యర్థులు ఏదైనా పోస్ట్‌కు అర్హత సాధించడానికి ఎత్తు, బరువు మొదలైన భౌతిక కొలత ప్రమాణాలను బోర్డు నిర్ణయించింది.

పురుష మరియు మహిళా అభ్యర్థుల కోసం PMT కోసం ప్రాథమిక ప్రమాణాలు క్రింద పేర్కొనబడ్డాయి:

ప్రమాణాలు మహిళల కు పురుషుల కు
ఎత్తు కనీసం 152.5 కనీసం 167.6cm
ఛాతి 86.3 (5 cm కనీస విస్తరణ ఉండాలి )
బరువు 47.5

TS Constable Exam pattern Physical Efficiency Test  | శారీరక సామర్థ్య పరీక్ష

పురుష అభ్యర్ధులకు :

క్రమ సంఖ్య అంశం అర్హత సమయం / దూరం
జనరల్ Ex-Servicemen
1 లాంగ్ జంప్ 4 మీటర్లు 3.5 మీటర్లు
2 షాట్ పుట్  (7.26 కే జి లు ) 6  మీటర్లు 6 మీటర్లు
3 800 మీటర్ల   పరుగు(స్త్రీలు) 5 నిమిషాల 20 సెకన్లు
4 1600 మీటర్ల పరుగు (పురుషులు) 7 నిమిషాల 15 సెకన్లు 9 నిమిషాల 30 సెకన్లు

 

మహిళా అభార్ధులకు :

క్రమ సంఖ్య అంశం అర్హత సమయం / దూరం
1 800 మీటర్ల   పరుగు 5 నిమిషాల 20 సెకన్లు
2 లాంగ్ జంప్ 2.50 మీటర్లు
3 షాట్ పుట్  (4.00 కే జి లు) 4  మీటర్లు

TS Police Constable Final Written Exam Pattern 2024 | TS పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ వ్రాత పరీక్ష నమూనా 2024

పైన పేర్కొన్న ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు 3 (మూడు) గంటల వ్యవధి గల 1(ఒకటి) పేపర్‌కు తుది వ్రాత పరీక్షకు హాజరు కావాలి.

Subject Names No of Questions Duration Exam Type
  • English
  • Arithmetic
  • General Science
  • History of India, Indian culture, Indian National Movement
  • Indian Geography, Polity, and Economy
  • Current events of national and international importance
  • Test of Reasoning/ Mental Ability
  • Personality test (the questions will be from Ethics, Sensitivity to Gender and weaker sections, social awareness, Emotional Intelligence)
  • Contents about the State of Telangana
200 Questions 3 Hrs Objective Type

 

 TS Constable Previous year cut off marks 

Modern History of India Ebook for APPSC GROUP-1, GROUP-2, AP Grama Sachivalayam, JL, DL, DEO and other APPSC Exams by Adda247

 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

What is the type of examination for both prelims and mains?

The type of examination for both prelims and mains is objective one.

How many number of question are being asked in the TS Constables Exam Paper?

For prelims 200 and for mains 200 questions are asked in the TS Constable Exam Paper.

Is there any negative mark for wrong answer?

No, there will be no negative mark for a wrong answer. Aspirants can attempt all the questions.