Telangana High Court Recruitment Exam pattern 2022 : Telangana High Court Notification released 588 Vacancies for the direct recruitment of Stenographer Grade-III , Typist, Copyist, Junior Assistant, Field assistant, Examiner, Record Assistant, Process Server from the residents of the State of Telangana. In this article know more about the Telangana High Court Stenographar notification 2022 Qualification, Age limit, Exam pattern, syllabus and many more details.
Telangana High Court Recruitment Notification 2022 | |
Notification date | 3 March 2022 |
Qualification | Graduation |
Exam pattern | Written test, Skill test and interview |
Telangana High Court Recruitment Notification 2022
తెలంగాణ హైకోర్టు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III నోటిఫికేషన్ 2022: తెలంగాణ రాష్ట్రంలోని నివాసితుల నుండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III ప్రత్యక్ష నియామకం కోసం తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కథనంలో తెలంగాణ హైకోర్టు స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2022 అర్హత, వయోపరిమితి, పరీక్షా సరళి, సిలబస్ మరియు మరిన్ని వివరాల గురించి మరింత తెలుసుకోండి.
Telangana High Court Recruitment Exam pattern 2022 -Important Dates
Name of the organization | Telangana High Court |
Name of the Post | Steno, Typist, Copyist,Examiner, Assistant, Process server |
No of vacancies | 500 |
Qualification | Graduation |
Notification Date | 3 March 2022 |
online Application Start | 3 March 2022 |
Online Application Last Date | 4 April 2022 |
Exam Pattern | Online |
Official website | tshc.gov.in |
Download Telangana High Court Recruitment official notification 2022

Telangana High Court Recruitment Notification Vacancies
తెలంగాణా హైకోర్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 64 పోస్టులకు గాను జిల్లాల వారీగా రోస్టర్ విధానంలో ఖాళీల వివరాలను విడుదల చేసింది. దీనికి గాను 10 జిల్లాల నుండి మొత్తం 500 పోస్టులకు వివరమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు విధానం 3 మార్చి 2022 నుండి ఏప్రిల్ 4 2022 వరకు కొనసాగానున్నది. జిల్లాల వారీగా వివరాలు క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది.
Name of the post | Vacancies | Notification |
Stenographer Grade-III | 64 | Detailed Notification |
Junior Assistant | 173 | Detailed Notification |
Typist | 104 | Detailed Notification |
Field Assistant | 39 | Detailed Notification |
Examiner | 43 | Detailed Notification |
Copyist | 72 | Detailed Notification |
Record Assistant | 34 | Detailed Notification |
Process Server | 63 | Detailed Notification |
Telangana High Court Recruitment Stenographer Exam pattern
తెలంగాణా హైకోర్ట్ మూడు దశలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. ముందుగా 50 మార్కులకు వ్రాత పరీక్ష, 30 మార్కులకు నైపుణ్య పరీక్ష మరియు 20 మార్కులకు మౌకిక పరీక్ష నిర్వహించనున్నది.
Telangana High Court Recruitment Stenographer Exam pattern | |
Marks | |
Written test | 50 Marks |
Skill Test | 30 Marks |
Interview | 20 Marks |
Telangana High Court Junior Assistant Exam pattern
తెలంగాణా హైకోర్ట్ మూడు దశలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. ముందుగా 80 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు, దీనిలో అర్హత సాధించిన వారిని ధృవపత్రాల పరిశీలనకు పిలుస్తారు. విజయవంతంగా పూర్తయిన వారిని Viva voice కు 1:3 నిష్పత్తిలో పిలుస్తారు.
జనరల్ నాలెడ్జి | 40 మార్కులు |
జనరల్ ఇంగ్లీష్ | 40 మార్కులు |
సమయం | 90 నిమిషాలు |
పరీక్ష నిర్వహించే భాష | Telugu & English |
Telangana High Court Typist- Exam Pattern
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష 50 ప్రశ్నలకు (25 ప్రశ్నలు – జనరల్ నాలెడ్జ్ మరియు 25 ప్రశ్నలు – జనరల్ ఇంగ్లీష్) నిర్వహించబడుతుంది మరియు ప్రతి ప్రశ్నకు ఒక (01) మార్కు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
- జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం, ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉంచబడుతుంది.
క్ర. సం. | పరీక్ష పేరు (ఆబ్జెక్టివ్) |
ప్రశ్నల సంఖ్య | గరిష్ట మార్కులు | మొత్తం సమయం |
1. | జనరల్ నాలెడ్జ్ | 25 | 25 | 60 నిమిషాలు |
2. | జనరల్ ఇంగ్లీష్ | 25 | 25 | |
Total | 50 | 50 |
Telangana High Court Typist Skill test
టైపింగ్/స్కిల్ టెస్ట్ కంప్యూటర్ల వాడకంతో నిర్వహించబడుతుంది.
స్కిల్/టైపింగ్ టెస్ట్ | 30 (మార్కులు ) |
Telangana High Court Record Assistant Exam pattern
తెలంగాణా హైకోర్ట్ రెండు దశలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. ముందుగా 80 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహిస్తారు, దీనిలో అర్హత సాధించిన ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇది 20 మార్కులకు నిర్వహించబడుతుంది.
Telangana High Court Record Assistant Exam pattern | ||
Marks | Time | |
Written test | 80 Marks | 90 Minutes |
Viva-Voice | 20 Marks |
Also Read: Telangana DCCB Exam pattern
Written test:
జనరల్ నాలెడ్జి | 40 మార్కులు |
జనరల్ ఇంగ్లీష్ | 40 మార్కులు |
సమయం | 90 నిమిషాలు |
పరీక్ష నిర్వహించే భాష | Telugu & English |
Telangana High Court Copyist- Exam Pattern
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష 50 ప్రశ్నలకు (25 ప్రశ్నలు – జనరల్ నాలెడ్జ్ మరియు 25 ప్రశ్నలు – జనరల్ ఇంగ్లీష్) నిర్వహించబడుతుంది మరియు ప్రతి ప్రశ్నకు ఒక (01) మార్కు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
- జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం, ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉంచబడుతుంది.
క్ర. సం. | పరీక్ష పేరు (ఆబ్జెక్టివ్) |
ప్రశ్నల సంఖ్య | గరిష్ట మార్కులు | మొత్తం సమయం |
1. | జనరల్ నాలెడ్జ్ | 25 | 25 | 60 నిమిషాలు |
2. | జనరల్ ఇంగ్లీష్ | 25 | 25 | |
Total | 50 | 50 |
Telangana High Court Copyist Skill test
టైపింగ్/స్కిల్ టెస్ట్ కంప్యూటర్ల వాడకంతో నిర్వహించబడుతుంది.
స్కిల్/టైపింగ్ టెస్ట్ | 30 (మార్కులు ) |
Telangana High Court Examiner- Exam Pattern
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష 80 ప్రశ్నలకు (40 ప్రశ్నలు – జనరల్ నాలెడ్జ్ మరియు 40 ప్రశ్నలు – జనరల్ ఇంగ్లీష్) నిర్వహించబడుతుంది మరియు ప్రతి ప్రశ్నకు ఒక (01) మార్కు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
- జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం, ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో అందుబాటులో ఉంచబడుతుంది.
క్ర. సం. | పరీక్ష పేరు (ఆబ్జెక్టివ్) |
ప్రశ్నల సంఖ్య | గరిష్ట మార్కులు | మొత్తం సమయం |
1. | జనరల్ నాలెడ్జ్ | 40 | 40 | 90 నిమిషాలు |
2. | జనరల్ ఇంగ్లీష్ | 40 | 40 | |
Total | 80 | 80 |
Telangana High Court Field Assistant– Exam Pattern

Telangana High Court Process Server– Exam Pattern

Telangana High court Recruitment Examiner Notification 2022
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |