Telugu govt jobs   »   TSNPDCL Recruitment   »   TSNPDCL Junior Assistant State Wide Live...

State-wide Full Length Live Mock Test 2 For TSNPDCL Junior Assistant: Attempt Now | TSNPDCL జూనియర్ అసిస్టెంట్ కోసం రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

Statewide Free Live Mock Test 2 For TSNPDCL Junior Assistant Attempt Now at (APP) or Attempt At (Store) Northern Power Distribution Company of Telangana Limited (TSNPDCL) released TSNPDCL Junior Assistant Notification 2023 on its official Website tssouthernpower.cgg.gov.in and TSNPDCL Junior Assistant Exam is scheduled to be held on 4th June 2023. In order to give an idea about the exam pattern and difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Statewide Full Length Free Mock Test For TSNPDCL Junior Assistant and Computer OperatorFull Length Free Mock Test will be held on 1st June 2023 from 10 AM to 2nd June 2023 at 11:55 PM (App Only & Store). Attempt Now (APP Only) and Also Attempt From Adda247 Store for the free Full Length Free Mock Test on 2nd June 2023 to 2nd June 2023.

Statewide Live Mock Test 2 for TSNPDCL Junior Assistant | TSNPDCL రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ 2023  కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్  1 జూన్ 2023 ఉదయం 10 నుండి 2 జూన్ 2023 2023 రాత్రి 11:55 వరకు నిర్వహించబడుతుంది. పరీక్షలో 80 మార్కులతో కూడిన 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Attempt Now App Only & Attempt Now Store) తప్పనిసరి. 1 జూన్ 2023 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. TSNPDCL జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం.

Click Here to Attempt for the TSNPDCL Junior Assistant Mock Test on the App 

Click Here to Attempt for the TSNPDCL Junior Assistant Mock Test on the Store

Statewide Live Mock Test for TSNPDCL Junior Assistant Exam Pattern

  • TSNPDCL జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ రాత పరీక్షలో  80 మార్కులతో కూడిన 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
  • న్యూమరికల్ ఎబిలిటీ మరియు లాజికల్ రీజనింగ్ నుండి 40 ప్రశ్నలతో కూడిన విభాగం A మరియు కంప్యూటర్ అవేర్నెస్ నుండి 20 ప్రశ్నలతో కూడిన విభాగం B, ఆంగ్ల భాషా నైపుణ్యం మరియు జనరల్ నాలెడ్జ్ నుండి 20  ప్రశ్నలతో కూడిన విభాగం C ఉంటుంది.
  • రాత పరీక్ష వ్యవధి 2 గంటలు (120 నిమిషాలు).
  • వ్రాత పరీక్ష ఇంగ్లీష్ & తెలుగు భాషలో మాత్రజూన్ నిర్వహించబడుతుంది.
  • ఇంటర్వ్యూ లేదు.
TSNPDCL Junior Assistant Exam Pattern
Sections Subject Number of Questions No.Of Marks Duration
Section – A Numerical Ability and Logical Reasoning 40 40 120 minutes
Section – B Computer Awareness 20 20
Section – C English Language Proficiency and General Knowledge 20 20
Total 80 80

Live Mock Test Details

ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  • రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  • ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  • Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  • సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  • మొత్తం పరీక్ష 80 మార్కులకు ఉంటుంది.
  • పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
  •  English మరియు తెలుగు  మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  • ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి

Statewide Free Live Mock Test For TSSPDCL Junior Lineman : Attempt Now_40.1

APPSC/TSPSC Sure Shot Selection Group

Statewide Live Mock Test Date

TSNPDCL జూనియర్ అసిస్టెంట్ తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 1 జూన్ 2023 మరియు 2 జూన్  2023 తేదీలలో నిర్వహించబడుతుంది. 1 జూన్ 2023 10 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించవచ్చు.

Events Dates
Attempt Now Click Here to Attempt (APP)

Click Here to Attempt (Store)

Exam Date and Time 1st June 2023 from 10 AM to 2nd June 2023 at 11:55 PM
Results 3rd June 2023 10 AM

 

Test Mate - Adda247 Telugu

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!