SSC CGL Exam Analysis Shift 3: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CGL TIER I పరీక్షను 13 ఆగష్టు 2021 నుండి 24 ఆగస్టు 2021 వరకు షెడ్యూల్ చేసింది. పరీక్ష 3 షిఫ్ట్‌లలో నిర్వహించబడుతుంది. పరీక్షకు హాజరైయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా విశ్లేషణ కోసం వేచి చూస్తారు. మూడు షిఫ్ట్‌ల పరీక్షల విశ్లేషణను అందిస్తున్నాము. ఈ విశ్లేషణ అభ్యర్థులకు పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, పరీక్ష స్థాయి మరియు ప్రశ్నల గురించి ఒక ఆలోచన పొందడానికి సహాయపడుతుంది.
SSC CGL TIER I Exam Pattern : పరీక్ష విధానం
కింది పట్టిక SSC CGL టైర్ 1 పరీక్ష విధానంను అందించబడింది: CGL పరీక్ష నందు 4 విభాగాల నుండి మొత్తం 100 ప్రశ్నలు ప్రతి విభాగం నుండి 25 ప్రశ్నల చొప్పున అడగడం జరుగుతుంది. ప్రతి విభాగం నుండి వచ్చే ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి.
Section | Subject | No of Questions | Max Marks | Exam Duration |
---|---|---|---|---|
1 | General Intelligence and Reasoning | 25 | 50 | 60 minutes |
2 | General Awareness | 25 | 50 | |
3 | Quantitative Aptitude | 25 | 50 | |
4 | English Comprehension | 25 | 50 | |
Total | 100 | 200 |
SSC CGL TIER I Shift 3 Good Attempt
ఈ సెషన్ లో maths నుండి అడిగిన ప్రశ్నలు కొంచెం లెక్కలతో కూడినదిగాను మరియు ఎక్కువ సమయం తీసుకోనేవిగా ఉన్నాయి. పరీక్షా కేంద్రాల నుండి వచ్చిన అభ్యర్ధుల నుండి మేము సమీకరించిన సమాచారం మేరకు పరీక్షకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
A total of 100 questions were attempted in 60 minutes.
S No. | Sections | No. of Questions | Level of exam |
---|---|---|---|
1 | General Intelligence and Reasoning | 22-23 | Easy |
2 | General Awareness | 16-17 | Moderate |
3 | Quantitative Aptitude | 18-21 | Easy-moderate |
4 | English Comprehension | 21-22 | Easy |
Total | 76-84 | Easy too moderate |
SSC CGL Tier-I Shift 3 Exam Analysis for General Awareness:16th August
ఈ విభాగం అభ్యర్ధి ఎంపికను పూర్తిగా నిర్ధారిస్తుంది. ఈ విభాగంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందడానికి అవకాసం ఉంది. సరైన వ్యూహంతో ముందుకు వెళ్తే విజయం అభ్యర్ధుల కైవసం అవుతుంది. 16 ఆగష్టు 2021 మూడో షిఫ్ట్ నందు అడిగిన ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- How many arteries are there in the umbilical cord?
- Which ruler started the construction of Konark sun temple?
- Tributary of Brahmaputra river
- Which of the disaster calamities not caused by an external force?
- ST/SC reservation comes under which article?
- Hemis national park is in which state?
- Rayman Magssay Award Started in?
- Hockey championship was won by which state?
- Which process Autotrophs use to make food?
- SAIL Authority company is situated in which city?
SSC CGL Tier-I Shift 3 Exam Analysis for Quantitative Aptitude:16th August
Quantitative Aptitude విభాగంలో అడిగిన ప్రశ్నలు కొంచెం ఎక్కువ సమయం తీసుకోనేవిగా ఉన్నప్పటికీ, అభ్యర్ధు కొంచెం ముందస్తు ప్రణాళిక తో ముందుకు వెళ్ళడం ద్వారా ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. 16 ఆగష్టు 2021 మూడో షిఫ్ట్ లో అడిగిన కొన్ని ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
S.No. | Topics | No. Of Questions asked | Level of Exam |
---|---|---|---|
1 | Ratio | 2 | Easy |
2 | Average | 1 | Easy |
3 | Number System | 2 | Easy |
4 | Simplification | 1 | Easy |
5 | Time & Work | 1 | Easy-moderate |
6 | Time, Speed & Distance | 1 | Easy-moderate |
7 | S.I./C.I | 1 | Moderate |
8 | Profit & Loss | 2 | Easy |
9 | Coordinate Geometry | – | – |
10 | Geometry | 2 | Easy |
11 | Mensuration | 3 | Easy-moderate |
12 | Trigonometry | 3 | Easy-moderate |
12 | Percentage | 1 | Easy |
12 | Algebra | 3 | Easy-moderate |
13 | DI | 4 | Easy-moderate |
Total Questions | 25 | Easy-moderate |
SSC CGL Tier-I Shift 3 Exam Analysis for English Comprehension:16th August
అభ్యర్ధులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ షిఫ్ట్ నందు ఆడిన english ప్రశ్నలు easy to moderate గా ఉన్నట్లు అభ్యర్ధులు చెబుతున్నారు. ఈ 16 ఆగష్టు 2021 మూడో షిఫ్ట్ నందు అడిగిన కొన్ని ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- Antonym-> Widespread
- Synonym-> Iota
- Topic of Cloze Test-> related to fibre
S.No. | Topics | No. Of Questions asked | Level Of Exam |
---|---|---|---|
1 | Fill in the Blanks | 2 | Easy |
2 | Sentence Improvement | 2 | Easy-moderate |
3 | Error Detection | 2 | Easy-moderate |
4 | Sentence Rearrangement | 2 | Easy |
5 | Idioms and Phrases | 2 | Easy |
6 | Synonyms | 2 | Easy |
7 | Antonyms | 2 | Easy |
8 | Active Passive | 1 | Easy |
9 | Narration | 1 | Easy |
10 | One Word | 2 | Easy |
11 | Spelling Correction | 2 | Easy |
12 | Cloze test | 5 | Easy |
Total Questions | 25 | Easy |
SSC CGL Tier-I Shift 3 Exam Analysis for General Intelligence and Reasoning:16th August
ఈ విభాగంలో 25 ప్రశ్నలకు మొత్తం 50 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఈ విభాగంలో అభ్యర్ధులు ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాసం ఉన్నది. 16 ఆగష్టు 2021 మూడో షిఫ్ట్ విశ్లేషణ ఈ క్రింది విధంగా ఉన్నది.
shift 3:
S.No. | Topics | No. Of Questions asked | Level Of Exam |
---|---|---|---|
1 | Analogy | 3 | Easy |
2 | Odd One Out | 2 | Easy |
3 | Series | 1 | Easy |
4 | Statement & Conclusions | 1 | Easy |
5 | Directions | – | – |
6 | Sequence (Acc. to Dictionary) | 1 | Easy |
7 | Word Formation | – | – |
8 | Coding-Decoding | 3-4 | Easy-moderate |
9 | Mathematical Operations | 2-3 | Easy |
10 | Matrix | – | – |
11 | Blood Relation | 1 | Easy |
12 | Mirror Image | 1 | Easy |
13 | Venn Diagram | 1 | Easy |
14 | Paper Folding Image | 1 | Easy |
15 | Missing Term | 2 | Easy |
16 | Hidden Figure | 1 | Easy |
17 | Cube | 1 | Easy |
18 | Counting Figure [Rectangle] | 1 | Easy |
19 | Complete Figure | 1 | Easy |
Total Questions | 25 | Easy |
- 16 ఆగష్టు 2021 మొదటి షిఫ్ట్ విశ్లేషణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 16 ఆగష్టు 2021 రెండో షిఫ్ట్ విశ్లేషణ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
SSC CGL Tier-I Shift 3 Exam Analysis : FAQ
Q. SSC CGL 2021 16 ఆగష్టు మొదటి షిఫ్ట్ పరీక్ష స్థాయి ఏ విధంగా ఉన్నది?
Ans: మొత్తంగా పరీక్ష easy to moderate గా ఉన్నది.
Q. SSC CGL 16th August Shift 1 అత్యధికంగా ఎన్ని ప్రశ్నలు చేయవచ్చు?
Ans: మొత్తం 77-84 మధ్య చేయవచ్చు.
Q. SSC CGL TIER I పరీక్షలో ఎన్ని విభాగాలు ఉన్నాయి?
Ans: మొత్తం నాలుగు భాగాలు ఉన్నాయి అవి. General Intelligence and Reasoning, General Awareness, Quantitative Aptitude, and English Language.