Telugu govt jobs   »   Article   »   SSC CGL Exam Analysis

SSC CGL Exam Analysis | 13th August 2021 | Shift 1 Exam Analysis

SSC CGL Exam Analysis Shift 1: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CGL TIER I పరీక్షను 13 ఆగష్టు 2021 నుండి 24 ఆగస్టు 2021 వరకు షెడ్యూల్ చేసింది. పరీక్ష 3 షిఫ్ట్‌లలో నిర్వహించబడుతుంది. పరీక్షకు హాజరైయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా విశ్లేషణ కోసం వేచి చూస్తారు. మూడు షిఫ్ట్‌ల పరీక్షల విశ్లేషణను అందిస్తున్నాము. ఈ విశ్లేషణ అభ్యర్థులకు పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, పరీక్ష స్థాయి మరియు ప్రశ్నల గురించి ఒక ఆలోచన పొందడానికి సహాయపడుతుంది.

SSC CGL TIER I Exam Pattern : పరీక్ష విధానం

కింది పట్టిక SSC CGL టైర్ 1 పరీక్ష విధానంను అందించబడింది: CGL పరీక్ష నందు 4 విభాగాల నుండి మొత్తం 100 ప్రశ్నలు ప్రతి విభాగం నుండి 25 ప్రశ్నల చొప్పున అడగడం జరుగుతుంది. ప్రతి విభాగం నుండి వచ్చే ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి.

Section Subject No of Questions Max Marks Exam Duration
1 General Intelligence and Reasoning 25 50 60 minutes
2 General Awareness 25 50
3 Quantitative Aptitude 25 50
4 English Comprehension 25 50
Total 100  200

SSC CGL TIER I Shift 1 Good Attempt

ఈ సెషన్ లో maths నుండి అడిగిన ప్రశ్నలు కొంచెం లెక్కలతో కూడినదిగాను మరియు ఎక్కువ సమయం తీసుకోనేవిగా ఉన్నాయి. పరీక్షా కేంద్రాల నుండి వచ్చిన అభ్యర్ధుల నుండి మేము సమీకరించిన సమాచారం మేరకు పరీక్షకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

S No. Sections No. of Questions Level of exam
1 General Intelligence and Reasoning 22-23 Easy
2 General Awareness 16-17 Moderate
3 Quantitative Aptitude 18-22 Easy-moderate
4 English Comprehension 21-22 Easy
Total 77-84 Easy too moderate

SSC CGL Tier-I Shift 1 Exam Analysis for General Awareness:13th August

ఈ విభాగం అభ్యర్ధి  ఎంపికను పూర్తిగా నిర్ధారిస్తుంది. ఈ విభాగంలో అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందడానికి అవకాసం ఉంది. సరైన వ్యూహంతో ముందుకు వెళ్తే విజయం అభ్యర్ధుల కైవసం అవుతుంది. 13 ఆగష్టు 2021 మొదటి షిఫ్ట్ నందు అడిగిన ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • What is the SI Unit of electron Volt?
  • Which of the following is a part of Kidney?
  • What is the Capital of New Zealand?
  • Chandanyatra organized in?
  • Siju bird sanctuary is located in which state?
  • Arthika Spandana Scheme launched in which state?
  • Planning Commission of India formation?
  • Which of the following is a member of HSRA?
  • Who wrote Kitab al hind?
  • Ganeshi Lal is governor of which state?
  • What is the national game of Thailand?
  • Where did 2nd Golmej sammelan was held?
  • How many districts are in MP?
  • One question related to Dayanand Saraswati
  • Who is the writer of Al Baruni?

SSC CGL Tier-I Shift 1 Exam Analysis for Quantitative Aptitude:13th August

Quantitative Aptitude విభాగంలో అడిగిన ప్రశ్నలు కొంచెం ఎక్కువ సమయం తీసుకోనేవిగా ఉన్నప్పటికీ, అభ్యర్ధు కొంచెం ముందస్తు ప్రణాళిక తో ముందుకు వెళ్ళడం ద్వారా ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. 13 ఆగష్టు మొదటి షిఫ్ట్ లో అడిగిన కొన్ని ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • If P=8192, rate=15%, time=5 monthly, then find CI?
  • If average of first 5 numbers given and last 5 numbers is also given, then find the middle number.
  • What should be subtracted from 19,28,55,91 so the numbers are in same proportion?
  • The diameter of a circle is 25 cm and the length of the cord is 21. find the perpendicular distance from center to chord?
  • cot 25 cot 35 cot 45 cot 55 cot 65=?
  • If x+y=4 , 1/x+1/y = 16/15 find x^3+y^3 = ?
  • If x+1/x=4 then find x^5 + 1/ x^5 =?
  • 676xy exactly divided by 3,7,11. Then 3x-5y=?
  • If side of a rhombus is 13 , one digonal is 24 . find the area of rhombus?
S.No. Topics No. Of Questions asked Level of Exam
1 Ratio 2 Easy
2 Average 1 Easy
3 Number System 2 Easy
4 Simplification 1 Easy
5 Time & Work 1 Easy-moderate
6 Time, Speed & Distance 1 Easy-moderate
7 S.I./C.I 1 Moderate
8 Profit & Loss 2 Easy
9 Coordinate Geometry
10 Geometry 2 Easy
11 Mensuration 3 Easy-moderate
12 Trigonometry 3 Easy-moderate
12 Percentage 1 Easy
12 Algebra 3 Easy-moderate
13 DI 4 Easy-moderate
Total Questions 25 Easy-moderate

SSC CGL Tier-I Shift 1 Exam Analysis for English Comprehension:13th August

అభ్యర్ధులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ షిఫ్ట్ నందు ఆడిన english ప్రశ్నలు easy to moderate గా ఉన్నట్లు అభ్యర్ధులు చెబుతున్నారు. ఈ షిఫ్ట్ నందు అడిగిన కొన్ని ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Antonym -> Gradual , Seize
Idiom -> Raise the Bar

S.No. Topics No. Of Questions asked Level Of Exam
1 Fill in the Blanks 2 Easy
2 Sentence Improvement 2 Easy-moderate
3 Error Detection 2 Easy-moderate
4 Sentence Rearrangement 2 Easy
5 Idioms and Phrases 2 Easy
6 Synonyms 2 Easy
7 Antonyms 2 Easy
8 Active Passive 1 Easy
9 Narration 1 Easy
10 One Word 2 Easy
11 Spelling Correction 2 Easy
12 Cloze test 5 Easy
Total Questions 25 Easy

SSC CGL Tier-I Shift 1 Exam Analysis for General Intelligence and Reasoning:13th August

ఈ విభాగంలో 25 ప్రశ్నలకు మొత్తం 50 మార్కులు కేటాయించడం జరుగుతుంది. ఈ విభాగంలో అభ్యర్ధులు ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాసం ఉన్నది. మొదటి షిఫ్ట్ విశ్లేషణ ఈ క్రింది విధంగా ఉన్నది.

S.No. Topics No. Of Questions asked Level Of Exam
1 Analogy 3 Easy
2 Odd One Out 2 Easy
3 Series 1 Easy
4 Statement & Conclusions 1 Easy
5 Directions
6 Sequence (Acc. to Dictionary) 1 Easy
7 Word Formation
8 Coding-Decoding 3-4 Easy-moderate
9 Mathematical Operations 2-3 Easy
10 Matrix
11 Blood Relation 1 Easy
12 Mirror Image 1 Easy
13 Venn Diagram 1 Easy
14 Paper Folding Image 1 Easy
15 Missing Term 2 Easy
16 Hidden Figure 1 Easy
17 Cube 1 Easy
18 Counting Figure [Rectangle] 1 Easy
19 Complete Figure 1 Easy
Total Questions 25 Easy

 

 

SSC CGL Tier-I Shift 1 Exam Analysis: FAQ

Q. SSC CGL 2021 13 ఆగష్టు మొదటి షిఫ్ట్ పరీక్ష స్థాయి ఏ విధంగా ఉన్నది?

Ans: మొత్తంగా పరీక్ష easy to moderate గా ఉన్నది.

Q. SSC CGL 13th August Shift 1 అత్యధికంగా  ఎన్ని ప్రశ్నలు చేయవచ్చు?

Ans: మొత్తం 77-84 మధ్య చేయవచ్చు.

Q. SSC CGL TIER I పరీక్షలో ఎన్ని విభాగాలు ఉన్నాయి?

Ans: మొత్తం నాలుగు భాగాలు ఉన్నాయి అవి. General Intelligence and Reasoning, General Awareness, Quantitative Aptitude, and English Language.

 

Sharing is caring!