Telugu govt jobs   »   Current Affairs   »   Shanti Lal Jain appointed MD and...

Shanti Lal Jain appointed MD and CEO of Indian Bank | ఇండియన్ బ్యాంక్ MD మరియు CEO గా శాంతి లాల్ జైన్

APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.

ఇండియన్ బ్యాంక్ MD మరియు CEO గా శాంతి లాల్ జైన్

ఇండియన్ బ్యాంక్ MD మరియు CEO గా శాంతి లాల్ జైన్ : శాంతి లాల్ జైన్ మూడు సంవత్సరాల కాలానికి ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. అతను పద్మజ చుండూరు స్థానంలో ఇండియన్ బ్యాంక్ ఎం.డి మరియు సి.ఇ.ఒ గా నియమితులయ్యారు. అతను ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED).

ఇండియన్ బ్యాంక్‌లో మేనేజ్‌మెంట్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా జైన్ నియామకం కోసం ఆర్థిక సేవల విభాగం ప్రతిపాదనను కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ (ACC) ఆమోదించింది. జైన్ అపాయింట్‌మెంట్ అతని పనితీరు ఆధారంగా రెండేళ్ల వరకు లేదా సూపర్‌ఆన్యుయేషన్ (అంటే జనవరి 31, 2024) వచ్చే వరకు పొడిగించబడుతుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఇండియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం: చెన్నై;
  • ఇండియన్ బ్యాంక్ స్థాపించబడింది: 1907.

 

Shathabdhi Batch RRB NTPC CBT-2
For RRB NTPC CBT-2

Sharing is caring!