Telugu govt jobs   »   SBI Clerk Exam Analysis 2021: 10th...

SBI Clerk Exam Analysis 2021: 10th July, Shift 1 Exam Review Questions

SBI Clerk Exam Analysis 2021: 10th July, Shift 1 Exam Review Questions_30.1

SBI క్లర్క్ ఎగ్జామ్ అనాలిసిస్ 2021: SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష మొదటి రోజు, అంటే జూలై 10 న 1 వ షిఫ్ట్ ను స్టేట్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) విజయవంతంగా నిర్వహించింది. మొత్తంమీద పరీక్ష స్థాయి సులభతరం-మిత స్థాయి మధ్య ఉంది. SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలో మూడు విభాగాలు ఉన్నాయి, అనగా రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ప్రతి విభాగానికి 20 నిమిషాల సెక్షనల్ టైమింగ్ ఉంది. ఎస్బిఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష విశ్లేషణ కోసం చూస్తున్న అభ్యర్థులందరూ పూర్తి విశ్లేషణ కొరకు ఈ పేజిని సంప్రదిస్తూ ఉండండి.

SBI క్లర్క్ పరీక్షా విశ్లేషణ 2021: కఠినత స్థాయి
SBI క్లర్క్ ఎగ్జామ్ అనాలిసిస్ 2021 జూలై 10, 2021 యొక్క 1 వ షిఫ్ట్ ఇప్పుడు ముగిసింది మరియు మా నిపుణులు మరియు విద్యార్థుల ప్రకారం, మొత్తం SBI క్లర్క్ పరీక్ష సులభతరం-మిత స్థాయి మధ్య ఉంది. . పరీక్ష యొక్క క్లిష్టత స్థాయితో ఎస్బిఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష విశ్లేషణ ఇక్కడ పూర్తిగా ఇవ్వబడినది.

SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష విశ్లేషణ  2021: కఠినత స్థాయి
విభాగాలు స్థాయి
English Language సులభం-మాధ్యమికం
Reasoning Ability సులభం
Quantitative Aptitude సులభం
మొత్తంగా సులభం-మాధ్యమికం

SBI  క్లర్క్ పరీక్షా విశ్లేషణ 2021: మంచి ప్రయత్నాలు
SBI క్లర్క్ 2021 పరీక్ష యొక్క మంచి ప్రయత్నాలు కఠినత స్థాయి, ఖాళీల సంఖ్య మొదలైన వాటిపై ఆధారపడి ఉంటాయి. మా నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి విభాగానికి సగటున మంచి ప్రయత్న స్థాయిని క్రింద ఇవ్వడం జరిగింది.

SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష విశ్లేషణ 2021: మంచి ప్రయత్నాలు

SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష విశ్లేషణ  2021: మంచి ప్రయత్న స్థాయి
విభాగాలు మంచి ప్రయత్నాలు సమయం
English Language 17-20 20 నిమిషాలు
Reasoning Ability 24-26 20 నిమిషాలు
Quantitative Aptitude 20-23 20 నిమిషాలు
మొత్తంగా 63-68 1 గంట

SBI క్లర్క్ పరీక్ష విశ్లేషణ 2021: విభాగాల వారీగా విశ్లేషణ
ప్రతి విభాగం యొక్క స్థాయి భిన్నంగా ఉంది, కాబట్టి ప్రతి విభాగానికి SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష విశ్లేషణ 2021 విభాగాల వారీగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం.

ఇంగ్లీష్ లాంగ్వేజ్: 
SBI క్లర్క్ ప్రిలిమ్స్ 2021 యొక్క ఆంగ్ల భాషా విభాగం సులభం నుండి మధ్య స్థాయి మధ్య ఉన్నది. రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగం నుండి 7 ప్రశ్నలు అడిగారు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నుండి ఎటువంటి ప్రశ్నలు అడగలేదని తెలిసింది.

SBI Clerk Exam Analysis 2021- English Language
Topics No. of Questions Level
Reading Comprehension (Based on scientists study on screaming) 7 Easy-Moderate
Cloze Test 8 Moderate
Phrase Replacement 5 Easy-Moderate
Error Detection 5 Easy
Word-Rearrangement 5 Easy
Overall 30 Easy – Moderate

రీజనింగ్ ఎబిలిటీ:
SBI క్లర్క్ ప్రిలిమ్స్ 2021 పరీక్షలో రీజనింగ్ ఎబిలిటీ విభాగం సులభంగా ఉంది. సీటింగ్ అమరిక మరియు పజిల్ నుండి 15 ప్రశ్నలు అడిగారు.

రీజనింగ్ ఎబిలిటీ విభాగంలో అడిగిన పజిల్ మరియు సీటింగ్ ఆరెజ్మెంట్  ప్రశ్నలు:

సీటింగ్ అమరిక:

  • వృత్తాకార సీటింగ్ అమరిక
  • సమాంతర వరుస (12 మంది ప్రతి వైపు)

పజిల్

  • బాక్స్ పజిల్
SBI Clerk Exam Analysis 2021- Reasoning Ability
Topics No. of Questions Level
Circular Based arrangement 5 Easy-Moderate
Box based arrangement 5 Easy-Moderate
Dual Row based arrangement 5 Easy-Moderate
Syllogism 3 Easy
Inequality 4 Easy
Direction 3 Easy
Blood Relation 2 Easy
Alpha Numeric Symbol 5 Easy
Miscellaneous 3 Easy
Overall 35 Easy

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
SBI  క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 2021 లోని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం సులభంగా ఉంది. డేటా ఇంటర్ప్రటేషణ్ నుండి 10 ప్రశ్నలు అడిగారు.

SBI Clerk Exam Analysis 2021- Quantitative Aptitude
Topics No. of Questions Level
Bar Graph DI 5 Easy – Moderate
Caselet DI 5 Easy – Moderate
Simplification 10 Easy
Missing Series 5 Easy
Arithmetic 10 Easy – Moderate
Overall 35 Easy

ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

SBI Clerk Exam Analysis 2021: 10th July, Shift 1 Exam Review Questions_40.1SBI Clerk Exam Analysis 2021: 10th July, Shift 1 Exam Review Questions_50.1

 

 

 

 

 

 

SBI Clerk Exam Analysis 2021: 10th July, Shift 1 Exam Review Questions_60.1SBI Clerk Exam Analysis 2021: 10th July, Shift 1 Exam Review Questions_70.1

 

 

 

 

 

 

 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

SBI Clerk Exam Analysis 2021: 10th July, Shift 1 Exam Review Questions_90.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

SBI Clerk Exam Analysis 2021: 10th July, Shift 1 Exam Review Questions_100.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.