Telugu govt jobs   »   Free Mock Tests   »   State wide Full Length Live Mock...

State-wide Free Live Mock Test For APPSC GROUP 4 Mains Paper 2 : Attempt Now | APPSC గ్రూప్ 4 మెయిన్స్ పేపర్ 2 కోసం రాష్ట్ర వ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

Statewide Live Mock Test APPSC GROUP 4 Mains Paper 2:

Statewide Live Mock Test for APPSC GROUP 4 Mains Paper 2: Attempt Now (App only) Andhra Pradesh Public Service Commission (APPSC) is going to Conduct the APPSC Group 4 Mains Exam on 4th April 2023.  Candidates Attempt for the Statewide Live mock Test APP only. In order to give an idea about the exam pattern and difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Statewide Live Mock Test for the APPSC GROUP 4 Mains Paper 2 Examination. Attempt Now (APP Only) for the free live Mock test on 25th & 26th March 2023.

AP State Wide Live Mock Test | AP రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్

Statewide free Live Mock Test for APPSC GROUP 4 Mains Paper 2: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) APPSC గ్రూప్ 4 మెయిన్స్ పరీక్షను 4 ఏప్రిల్ 2023న నిర్వహించబోతోంది. అభ్యర్ధులు ఇప్పటికే తమ సాధనను మొదలుపెట్టి ఉండాలి. APPSC GROUP 4 ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్ష మీద అవగాహన ఏర్పరచడానికి Adda247 Telugu మీకోసం ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహించనున్నది.  పరీక్షా సరళి మరియు ప్రశ్నల క్లిష్టత మరియు అసలు పరీక్షలో అడిగే ప్రశ్నల రకం గురించి ఒక ఆలోచన ఇవ్వడానికి Adda247 APPSC GROUP 4 మెయిన్స్ పేపర్ 2 పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. దీనిలో పాల్గొనాలి అనుకొనే అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా 25 & 26 మార్చి 2023న నిర్వహించే రాష్ట్రవ్యాప్త మాక్ టెస్ట్(APP Only) కోసం నమోదు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి.

Adda247 Telugu

APPSC/TSPSC Sure Shot Selection Group

Statewide Live Mock Test Exam Pattern 

  1. మెయిన్స్ పేపర్ IIలో General English,General Telugu అనే  రెండు సెక్షన్స్ ఉంటాయి
  2. రాత పరీక్ష యొక్క మొత్తం వ్యవధి 150 నిమిషాలు మరియు ప్రతి ప్రశ్న ఒక మార్కును కలిగి ఉంటుంది.
  3. ప్రతి తప్పు సమాధానానికి 0.33 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
  4. రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
  అంశాలు ప్రశ్నలు  మార్కులు  వ్యవధి 
Section – A General English  75 75 75 నిమిషాలు
Section – B General Telugu 75 75 75 నిమిషాలు
Total 150 150 150నిమిషాలు

AP Statewide Full Length Mock Test Highlights

Statewide Full Length Mock Test టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 150మార్కులకు ఉంటుంది.
  7. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
  8.  English మరియు తెలుగు  మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  9. ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి

Statewide Live Mock Test Date | AP రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్

APPSC గ్రూప్ 4 మెయిన్స్ పేపర్ 2 కోసం రాష్ట్ర వ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 25 మరియు 26 మార్చి 2023 ఉదయం 10 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొనాలి అనుకొనే అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు AP రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించవచ్చు.

Events  Dates
Attempt Now  Click here to Attempt (app only)
Exam Date and Time 25 March 2023 10 AM  to 26 March 2023 11:55 PM
Results 27 March 2023 11 AM

 

AP and TS Mega Pack (Validity 12 Months)

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

How to register for APPSC GROUP 4 Mains Paper 2 Free Statewide Live Mock Test?

Candidates can register through the registration link given in this article for APPSC GROUP 4 Mains Paper 2 Free Statewide Live Mock Test