ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
ప్రశ్నలు:
Q1. క్రింది ఐచ్చికముల నుండి సంబంధిత పధం/అక్షరాలూ/సంఖ్యను ఎంచుకొనుము
Snooker : Stick : : Cricket : ?
(a) Ball
(b) Bat
(c) Pad
(d) Helmet
L1Difficulty 3
QTags Reasoning
Q2. క్రింది ఐచ్చికముల నుండి సంబంధిత పధం/అక్షరాలూ/సంఖ్యను ఎంచుకొనుము MT : JW : : RP : ?
(a) LM
(b) OS
(c) KL
(d) NR
L1Difficulty 3
QTags Reasoning
Q3. క్రింది ఐచ్చికముల నుండి సంబంధిత పధం/అక్షరాలూ/సంఖ్యను ఎంచుకొనుము
TZ : W : : NT : ?
(a) P
(b) K
(c) R
(d) Q
L1Difficulty 3
QTags Reasoning
Q4. క్రింది ఐచ్చికముల నుండి సంబంధిత పధం/అక్షరాలూ/సంఖ్యను ఎంచుకొనుము
23 : 6 : : 43 : ?
(a) 10
(b) 9
(c) 18
(d) 12
L1Difficulty 3
QTags Reasoning
Q5. క్రింది ఐచ్చికముల నుండి భిన్నమైన దానిని ఎంచుకొనుము?
(a) సాగరమాత
(b) ఎవరెస్ట్ పర్వతం
(c) కాంచన జంగా
(d) చోమోలుంగ్మా
L1Difficulty 3
QTags Reasoning
Q6. క్రింది ఐచ్చికముల నుండి భిన్నమైన దానిని ఎంచుకొనుము?
(a) MNO
(b) LSS
(c) PQR
(d) TUV
L1Difficulty 3
QTags Reasoning
Q7. క్రింది ఐచ్చికముల నుండి భిన్నమైన దానిని ఎంచుకొనుము?
(a) 222
(b) 2222
(c) 2332
(d) 10648
L1Difficulty 3
QTags Reasoning
Q8. క్రింది ఐచ్చికముల నుండి భిన్నమైన దానిని ఎంచుకొనుము?
(a) 5687
(b) 4267
(c) 5789
(d) 4977
L1Difficulty 3
QTags Reasoning
Q9. క్రింది శ్రేణిలో ఒక పధం తప్పించి ఇవ్వబడినది. క్రింది ఐచ్చికముల నుండి శ్రేణిని పూర్తి చేసే పదమును ఎంచుకొనుము?
టెలిఫోన్ , రేడియో , ? , లాప్టాప్
(a) టెలిస్కోపు
(b) బుల్బ్
(c) పెన్ను
(d) మొబైల్
L1Difficulty 3
QTags Reasoning
Q10. క్రింది శ్రేణిలో ఒక పధం తప్పించి ఇవ్వబడినది. క్రింది ఐచ్చికముల నుండి శ్రేణిని పూర్తి చేసే పదమును ఎంచుకొనుము?
AB, FG, KL, PQ, ?
(a) ST
(b) UV
(c) QS
(d) FO
L1Difficulty 3
QTags Reasoning
సమాధానాలు:
S1. Ans.(b)
Sol. Game and its accessary.
S2. Ans.(b)
Sol.
S3. Ans.(d)
S4. Ans.(d)
S5. Ans.(c)
Sol. Mount Everest known in Nepali as Sagarmatha and in Tibetan as Chomolungma.
S6. Ans.(b)
S7. Ans.(a)
Sol. Except 222 other three are divisible by 11.
S8. Ans.(c)
S9. Ans.(d)
Sol. As per the invention time period.
S10. Ans.(b)