నోవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ 2021ను గెలుచుకున్నడు
నోవాక్ జొకోవిచ్ తన కెరీర్ లో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకోడానికి స్టెఫానోస్ సిట్సిపాస్ ను ఓడించాడు. జొకోవిచ్, తన 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ తో, ఆల్ టైమ్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ జాబితాలో రోజర్ ఫెదరర్ మరియు రాఫెల్ నాదల్ కి చేరువలో ఉన్నాడు. ఇద్దరు ఆటగాళ్ళు ఒక్కొక్కరు 20 గ్రాండ్ స్లామ్ లను గెలుచుకున్నారు.
ఓపెన్ ఎరాలో రెండుసార్లు కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన తొలి వ్యక్తిగా కూడా జొకోవిచ్ నిలిచాడు. (అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ ను తొమ్మిది సార్లు, వింబుల్డన్ ను ఐదుసార్లు, మరియు యుఎస్ ఓపెన్ ను మూడుసార్లు గెలుచుకున్నాడు.) రాడ్ లావెర్ తరువాత 52 సంవత్సరాలలో, నాలుగు గ్రాండ్ స్లామ్ లను రెండుసార్లు గెలుచుకున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు. మొత్తం మీద ఈ ప్రత్యేకమైన ఘనత సాధించిన మూడో పురుష టెన్నిస్ క్రీడాకారుడు.
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతలు 2021 :
- పురుషుల సింగిల్స్: నోవాక్ జొకోవిచ్ (సెర్బియా)
- మహిళల సింగిల్స్: బార్బోరా (చెక్ రిపబ్లిక్)
- పురుషుల డబుల్స్: పియర్-హుగ్స్ హెర్బర్ట్ (ఫ్రాన్స్) మరియు నికోలస్ మహుత్ (ఫ్రాన్స్)
- మహిళల డబుల్స్: బార్బోరా (చెక్ రిపబ్లిక్) మరియుకేతరినియ సినియకోవ (చెక్ రిపబ్లిక్)
- మిక్స్ డ్ డబుల్స్- డెసిరే క్రాజిక్ (యునైటెడ్ స్టేట్స్) మరియు జోసాలిస్బరీ (యునైటెడ్ కింగ్ డమ్).
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 9 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- June monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి