2021 లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులలో ఉత్తమ టైటిల్ ను గెలుచుకున్న నవోమి ఒసాకా
- జపాన్ కు చెందిన ప్రపంచ నంబర్ టూ టెన్నిస్ క్రీడాకారిణి “నవోమి ఒసాకా” 2021 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో “స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్“గా ఎంపికయ్యారు. ఇది ఒసాకా యొక్క రెండవ లారస్ స్పోర్ట్స్ అవార్డులు. 2019 లో, ఆమె “బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్” అవార్డును గెలుచుకుంది.
- పురుషుల విభాగంలో స్పెయిన్ కు చెందిన ప్రపంచ నంబర్ టూ “రఫెల్ నాదల్” 2021 “లారస్ స్పోర్ట్స్ మన్ ఆఫ్ ది ఇయర్” టైటిల్ ను గెలుచుకున్నాడు. 2011 లో ప్రతిష్టాత్మక అవార్డును కూడా గెలుచుకున్న నాదల్ కు ఇది రెండవ టైటిల్.
విజేతల పూర్తి జాబితా:
- స్పోర్ట్స్ మన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: రాఫెల్ నాదల్
- స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: నవోమి ఒసాకా
- టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: బేయర్న్ మ్యూనిచ్
- బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు: పాట్రిక్ మాహోమ్స్
- ది కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: మ్యాక్స్ ప్యారట్
- స్పోర్ట్ ఫర్ గుడ్ అవార్డు: కిక్ ఫెయిర్ ద్వారా కిక్ ఫర్ మోర్
- లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు: బిల్లీ జీన్ కింగ్
- అథ్లెట్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు : లూయిస్ హామిల్టన్
- స్పోర్టింగ్ ఇన్స్పిరేషన్ అవార్డు: మొహమ్మద్ సలాహ్
- స్పోర్టింగ్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు: క్రిస్ నికిక్
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
8 May 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
8 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి