ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Static GK PDF download in Telugu
ప్రశ్నలు
Q1. 4 పురుషులు మరియు 6 మహిళలు ఒక పనిని 8 రోజులలో పూర్తి చేస్తారు, అలాగే 3 పురుషులు మరియు 7 మహిళలు అదే పనిని 10 రోజులలో పూర్తి చేస్తారు. అయితే ఆ పనిని 10 మంది మహిళలు ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు?
- 32 రోజులు
- 34 రోజులు
- 36 రోజులు
- 40 రోజులు
Q2. ఒక పనిని ఇద్దరు వ్యక్తులు x రోజులలో పూర్తి చేస్తారు. కాని Y మహిళలు అదే పనిని 3 రోజులలో పూర్తి చేస్తారు. అయితే 1 పురుషుడు మరియు 1 మహిళ చేసిన పని నిష్పత్తి?
- x: y
- 3y: 2x
- 2x: 3y
- 2y: 3x
Q3. P మరియు Q ఒక పనిని 24 రోజులలో కలిసి పూర్తి చేస్తారు. P ఒక్కడే అదే పనిని 32 రోజులలో పూర్తి చేస్తాడు. వీరిద్దరూ కలిసి 8 రోజులు పని చేసిన తరువాత P పని నుండి నిష్క్రమిస్తాడు. అయితే మిగిలిన పనిని పూర్తి చేయడానికి Qకి ఎన్ని రోజుల సమయం పడుతుంది?
- 54 రోజులు
- 60 రోజులు
- 64 రోజులు
- 56 రోజులు
Q4. P Q కంటే 30% ఎక్కువ సమర్ధవంతుడు. P ఒక్కడే 23 రోజులలో పూర్తి చేసిన ఆ పనిని, వీరిద్దరూ కలిసి పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది?
- 12 రోజులు
- 13 రోజులు
- 15 రోజులు
- 16 రోజులు
Q5. రోజుకు 5 గంటలు పని చేయడం ద్వారా A ఒక పనిని 8 రోజులలో పూర్తి చేస్తాడు మరియు రోజుకు 6 గంటలు పని చేయడం ద్వారా B అదే పనిని 10 రోజులలో పూర్తి చేస్తాడు, అయితే వీరిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు?
- 3 రోజులు
- 4 రోజులు
- 4.5 రోజులు
- 5.4 రోజులు
Q6. A, B మరియు C కలిసి ఒక పనిని పూర్తి చేయడానికి రూ.575లు తీసుకుంటారు. A మరియు C కలిసి 1923వంతు పనిని పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే B చెల్లించవలసిన మొత్తం ఎంత?
- Rs. 210
- Rs. 200
- Rs. 100
- Rs. 475
Q7. ఒక రైలు లైనును 3 నెలలలో వేయడానికి 75 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. కొన్ని అత్యవసర కారణాల వల్ల, పనిని 18 రోజులలోనే పూర్తి చేయవలసి వచ్చింది. అయితే అనుకున్న సమయానికి పనిని పూర్తి చేయాలి అంటే ఇంకా ఎంత ఎక్కువ మంది వ్యక్తులు కావాలి?
- 375
- 300
- 325
- 350
Q8. A, B కంటే రెండింతలు సమర్ధవంతుడు, వీరిద్దరూ కలిసి ఒక పనిని 16 రోజులలో పూర్తి చేసాడు. A ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది?
- 20 రోజులు
- 21 రోజులు
- 22 రోజులు
- 24 రోజులు
Q9. బాబు మరియు ఆశ ఒక పనిని 7 రోజులలో పూర్తి చేస్తారు. ఆశ, బాబు కంటే 1 34 రెట్లు సమర్ధవంతుడు. అయితే ఆశ ఒక్కరే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు?
- 494 రోజులు
- 493 రోజులు
- 11 రోజులు
- 13 రోజులు
Q10. జనార్ధన్ 23 వ అంతు పనిని 10 రోజులలో పూర్తి చేస్తారు. అయితే అదే పనిలో 35 వ వంతు పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది?
- 9 రోజులు
- 8 రోజులు
- 6 రోజులు
- 4 రోజులు
సమాధానాలు
S1.Ans. (d)
Sol. Let 1 man’s 1 day work = x and 1 woman’s 1 day work = y.
Then, 4x + 6y = 1/8 and 3x + 7y = 1/10
Solving these two equations, we get:
x = 11/400 and y = 1/400
10 woman’s 1 day work = (1/400 x 10) = 1/40.
Hence, 10 women will complete the work in 40 days.
S2.Ans. (b)
Sol. 1 man’s 1 day’s work = 12x
1 woman’s 1 day’s work = 13y
∴Required ratio =12x: 13y
= 3y: 2x
S3.Ans. (c)
Sol. (P+Q)’s 1 day work = 1/24
P’s 1 day work = 1/32
=> Q’s 1 day work = 1/24 – 1/32 = 1/96
Work done by (P+Q) in 8 days = 8/24 = 1/3
Remaining work = 1 – 1/3 = 2/3
Time taken by Q to complete the remaining work = 2/3 x 96 = 64 days.
S4.Ans. (b)
Sol. Ratio of times taken by P & Q = 100: 130 = 10:13
Let Q takes x days to do the work
Then, 10:13:: 23: x
=> x = 23 * 1310 = 29910
P’s 1 day’s work = 1/23
Q’s 1 day’s work = 10/299
(P+Q)’s 1 day’s work = (1/23 + 10/299) = 23/299 = 1/13
Hence, P & Q together can complete the work in 13 days.
S5.Ans. (a)
Sol. Working 5 hours a day, A can complete a work in 8 days.
i.e. A can complete the work in 40 hours.
Similarly,
B will complete the same work in 60 hours.
∴ (A + B)’s 1 hour’s work = 140 + 160
= 124
Hence, A and B together will complete the work in 24 hours.
∴They can complete the work in 3 days working 8 hours a day.
S6.Ans. (c)
Sol. Work done by B = 1 – 1923 = 423
∴ (A + C): B =1923: 423 = 19: 4
Sum of ratios = 19 + 4 = 23
∴ B’s share = 423 * 575 = Rs. 100
S7.Ans. (b)
Sol. M1D1 = M2D2
? 75 * 90 = M2 * 18
? M2 = 375
∴ Number of additional men = 375 – 75 = 300
S8.Ans. (d)
Sol. A is twice as good as B.
∴ Time taken by A = x days
Time taken by B = 2x days
According to the question,
? 1x + 12x = 116
? 2 + 12x = 116
? x = 24 days
S9.Ans. (c)
Sol. Ratio of efficiency of Babu and Asha
? 1: 74 = 4: 7
As the time taken is inversely proportional to efficiency, therefore, if Babu takes 7x days to complete work, Asha will take 4x days.
? ∴ 17x + 14x = 17
? 4 + 728x = 17
? x = 114
∴ Asha will complete the work in 4x = 4 * 114 = 11 days.
S10.Ans. (a)
Sol.
? 1023 = D235
? 302 = 5D23
? D2 = 9 days
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |