Telugu govt jobs   »   Mathematics Daily Quiz in Telugu 3...

Mathematics Daily Quiz in Telugu 3 July 2021 | For IBPS RRB PO/Clerk

Mathematics Daily Quiz in Telugu 3 July 2021 | For IBPS RRB PO/Clerk_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు:

Q1. 12 మరియు 30 ల యొక్క తృతీయానుపాతం  మరియు 9, 25 ల యొక్క మధ్యమానుపతము మధ్య నిష్పత్తి ఎంత?

(a) 2 : 1

(b) 5 : 1

(c) 7 : 15 

(d) 9 : 14

Q2. 2a:6b యొక్క ద్వితీయానుపతం మరియు 4a² : 25b² యొక్క విలోమానుపాతం యొక్క లబ్దం ఎంత?

(a) 0

(b) 1

(c) a : b

(d) వీటిలో ఏది కాదు

Q3. మధ్యస్తానుపాతం 12 మరియు తృతీయానుపాతం 324 గా కలిగిన రెండు సంఖ్యలను కనుగొనుము?

(a) 6 మరియు  8

(b) 4 మరియు  36

(c) 3 మరియు  24

(d) వీటిలో ఏది కాదు 

Q4. A, B మరియు C ల యొక్క ప్రస్తుత వయస్సుల నిష్పత్తి వరుసగా 8:14:22. B, C మరియు  D ల యొక్క ప్రస్తుత వయస్సుల నిష్పత్తి వరుసగా  21:33:44. క్రింది వాటిలో వరుసగా  A, B, C మరియు D ల యొక్క ప్రస్తుత వయస్సులను ఏది తెలియజేస్తుంది?

(a) 12 : 21 : 36 : 44

(b) 12 : 21 : 33 : 44

(c) 12 : 22 : 31 : 44

(d) కనుగోనలేము

Q5. ఒక సంఖ్య నుండి వేరొక సంఖ్య యొక్క 30% ను తీసివేసినప్పుడు, రెండవ సంఖ్య దాని 5 వంతులలో నాలుగవ వంతుకు తగ్గుతుంది. అయితే మొదటి మరియు రెండవ సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత?

(a) 2 : 5

(b) 2 : 3

(c) 4 : 7

(d) కనుగోనలేము

Q6. శ్రీరాం మరియు వివిధా వరుసగా రూ.1,75,000 మరియు రూ.2,25,000 లతో వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. వారికి వచ్చిన లాభంలో వివిధా యొక్క లాభం రూ.9000, అయితే వీరిద్దరూ కలిసి పొందిన లాభం మొత్తం ఎంత?

(a) 17,400 రూ

(b) 16,000 రూ

(c) 16,800 రూ

(d) 17,800 రూ

Q7. రాధిక మరియు నిశిత వరుసగా రూ.40,000 మరియు రూ.75,000 పెట్టుబడి పెట్టారు. 5 సంవత్సరాల తరువాత వారు మొత్తం రూ.46,000 దివిడేంట్ పొందారు. అయితే డివిడెండ్ లో నిశితా యొక్క వాటా ఎంత?

(a) 16,500 రూ

(b) 15,500 రూ

(c) 30,000 రూ

(d) 16,000 రూ

Q8. అవినాష్ రూ.25,000 ల పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఒక సంవత్సరం తరువాత రూ.30,000 లతో జితేంద్ర వ్యాపారంలో చేరతాడు. వ్యాపారం మొదలు పెట్టిన దగ్గర నుండి 2 సంవత్సరాల తరువాత వారికి రూ.46,000 వచ్చినది. అయితే లాభం మొత్తంలో అవినాష్ యొక్క లాభ వాటా ఎంత?

(a) 14,000 రూ

(b) 12,000 రూ

(c) 7,667 రూ

(d) 28,750 రూ

Q9. I2x + 14x = 1 అయితే . x² + 164x2  యొక్క విలువ ఎంత?

(a) 0

(b) 1

(c) 1/4

(d) 2

Q10. xy = 1, x+y = 17 అయితే , xy = ?

 (a) 72

(b) 72

(c) 32

(d) 24

సమాధానాలు:

S1. Ans.(b)

Sol.

Let the third proportional to 12 and 30 be x.

Then,

12 : 30 : : 30 : x 

⇒ 12x = 30 × 30

x=(30×30)12=75

∴ Third proportional to 12 and 30 = 75

Mena proportional between 9 and 25 =9×25=15

∴ Required ratio = 75 : 15 = 5 : 1

 

S2. Ans.(d)

Sol.

Duplicate ratio of 2a : 6b = (2a)² : (6b)²= 4a² : 36b² = a² : 9b²

Reciprocal ratio of 4a² : 25b² =14a² :125b²=25b2:4a²

∴ Required product =9b²25b²4ba²=2536 

 

S3. Ans.(b)

Sol.

Let the two numbers be x and y

Then,

xy=12 and x : y : : y : 324

⇒ xy = (12)² = 144 and y² = 324x

x=144y and y2=324×144y 

⇒ y³ = 324 × 144 = (6 × 3 × 2)³ ⇒ y = 6 × 3 × 2 = 36

⇒x=14436=4 

Hence, the two numbers are 4 and 36.

 

S4. Ans.(b)

Sol.

A : B : C = 8 : 14 : 22, 

B :  C : D = 21 : 33 : 44=21×23:33×23:44×23=14 :22 :883 

∴ A : B : C : D = 8 : 14 : 22 :883 = 24 : 42 : 66 : 88

= 12 : 21 : 33 : 44

 

S5. Ans.(b)

Sol.

Let the numbers be x and y.

Then, y – 30% of x = 45y⇒y-45y=30100x⇒y5=3x10 

xy=15103=23⇒x :y=2 :3

 

S6. Ans.(b)

sol.

 Mathematics Daily Quiz in Telugu 3 July 2021 | For IBPS RRB PO/Clerk_3.1

 

S7. Ans.(c)

sol:

Mathematics Daily Quiz in Telugu 3 July 2021 | For IBPS RRB PO/Clerk_4.1

 

S8. Ans.(d)

sol.

 Mathematics Daily Quiz in Telugu 3 July 2021 | For IBPS RRB PO/Clerk_5.1

 

S9. Ans.(a)

Sol. 

2x+14x=1

Dividing by 2 both side

x+18x=12

Squaring both side

x2+164x2+2×x×18x=14

x2+164x2=1414=0

 

S10. Ans.(b)

Sol. xy=1 … (i)

x+y=17 … (ii)

From equation (i) & equation (ii)

x=9, y=8

So, xy = 9 × 8 = 72

 

Sharing is caring!