Telugu govt jobs   »   Mathematics Daily Quiz in Telugu 28...

Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI

Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Static GK PDF download in Telugu 

 

ప్రశ్నలు

 

Q1. ఒక ఈతగాడు ఒక పాయింట్ A నుంచి 5 నిమిషాలపాటు ప్రవాహానికి విరుద్ధంగా ఈదాడు మరియు తరువాత 5 నిమిషాలపాటు ప్రవాహంకు అనుకూలంగా వెనక్కి ఈదాడు మరియు పాయింట్ B కి వస్తాడు. AB 100 మీటర్లు అయితే, ప్రవాహం వేగం (గంటకు కి.మీ.లో) : 

(a) 0.4

(b) 0.2

(c) 1

(d) 0.6

 

Q2. ఒక వ్యక్తి పది నిమిషాల్లో ఒక కి.మీ ఎగువకు మరియు నాలుగు నిమిషాల్లో దిగువకు ప్రయాణించవచ్చు. ప్రవాహం యొక్క వేగం ఎంత?

(a) 4.5 కి.మీ./గం.

(b) 4 కి.మీ./గం.

(c) 9 కి.మీ./గం.

(d) 5.6 కి.మీ./గం.

 

Q3. ఒక పడవ 7 1/2 నిమిషాల్లో 1 కి.మీ చొప్పున దిగువకు మరియు గంటకు 5 కిలోమీటర్ల చొప్పున ఎగువకు వెళుతుంది. నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం ఎంత?  

(a) 8 కి.మీ./గం

(b) 6 12 కి.మీ./గం

(c) 4 కి.మీ./గం

(d) 3 12 కి.మీ./గం

 

Q4. ఒక పడవ కొంత దూరానికి ఎగువ కంటే దిగువకు ప్రయాణిచడానికి సగం సమయం తీసుకుంటుంది. నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం మరియు ప్రవాహాం యొక్క నిష్పత్తి?

(a) 2 : 1 కి.మీ./గం

(b) 4 : 3 కి.మీ./గం

(c) 1 : 2 కి.మీ./గం

(d) 3 : 1 కి.మీ./గం

 

Q5. ఒక వ్యక్తి ఎగువకు 36 కిలోమీటర్లు  మరియు దిగువకు 48 కిలోమీటర్లు ప్రయాణించడానికి ప్రతిసారీ 6 గంటలు సమయం తీసుకుంటాడు. ప్రవాహాం వేగం ఎంత?  

(a) 0.5 కి.మీ./గం

(b) 1 కి.మీ./గం

(c) 2 కి.మీ./గం

(d) 1.5 కి.మీ./గం

 

Q6. ఒక వ్యక్తి ప్రవాహానికి వ్యతిరేకంగా 5 గంటల్లో 12 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు మరియు ప్రవాహా వేగం గంటకు 4 కిలోమీటర్లు. ప్రవాహాం తో 15 కిలోమీటర్లు ప్రయాణించడానికి అతడు ఎంత సమయం పడుతుంది?

(a)  1 గంటMathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_3.1 నిమిషాలు

(b) 1 గంట Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_4.1 నిమిషాలు

(c) 1 గంటMathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_5.1 నిమిషాలు

(d) 1 గంట Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_6.1 నిమిషాలు

 

Q7. ఒక మోటారు పడవ 3 గంటల్లో నదిలో కొంత దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది 3 ½ గంటలో అదే దూరాన్ని ఎగువకు ప్రయాణిస్తుంది. నీటి వేగం గంటకు 1.5 కిలోమీటర్లు అయితే, అప్పుడు నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం?  

(a) 17 కి.మీ./గం

(b) 17.5 కి.మీ./గం

(c) 19.5 కి.మీ./గం 

(d) 19 కి.మీ./గం

 

Q8. దిగువకు పడవ యొక్క వేగం గంటకు 15 కిలోమీటర్లు మరియు ప్రవాహా వేగం గంటకు 3 కి.మీ. ఎగువకు 15 కిలోమీటర్ల మరియు దిగువకు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి పడవకు పట్టే మొత్తం సమయాన్ని కనుగొనండి?  

(a) 2 గంటలు 40 నిమిషాలు

(b) 2 గంటలు 42 నిమిషాలు

(c) 3 గంటలు 10 నిమిషాలు

(d) 2 గంటలు 10 నిమిషాలు

 

Q9. ఒక పడవ 3 గంటలలో 75 కి.మీ ఎగువకు మరియు 1.5 గంటలలో 60 కి.మీ. దిగువకు ప్రయాణిస్తుంది. నిశ్చల నీటిలో పడవ యొక్క వేగం ఎంత?

(a) 32.5 కి.మీ./గం 

(b) 30 కి.మీ./గం

(c) 65 కి.మీ./గం

(d) 60 కి.మీ./గం

 

Q10. ఒక నదిలోని నీరు గంటకు 4 కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తోంది. నది వెడల్పు మరియు లోతు వరుసగా 8 మీటర్లు మరియు 4 మీటర్లు ఉంటే, అప్పుడు 15 నిమిషాల్లో ఎంత నీరు సముద్రంలోకి ప్రవేశిస్తుంది?

(a) 60000 మీ³ 

(b) 18000 మీ³

(c) 28800 మీ³

(d) 32000 మీ³

సమాధానాలు

 

S1. Ans.(d)

Sol.Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_7.1

 

S2. Ans.(a)

Sol.Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_8.1

 

S3. Ans.(b)

Sol.Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_9.1

 

S4. Ans.(d)

Sol.Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_10.1

 

S5. Ans.(b)

Sol.Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_11.1

 

S6. Ans.(d)

Sol.Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_12.1

 

S7. Ans.(c)

Sol.Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_13.1

 

S8. Ans.(a)

Sol.Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_14.1

 

S9. Ans.(a)

Sol.Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_15.1

 

S10. Ans.(d)

Sol.Mathematics Daily Quiz in Telugu 28 june 2021 | For AP&TS SI_16.1

 

Sharing is caring!