Telugu govt jobs   »   Mathematics Daily Quiz in Telugu 17.06.2021...

Mathematics Daily Quiz in Telugu 17.06.2021 | For AP&TS SI

Mathematics Daily Quiz in Telugu 17.06.2021 | For AP&TS SI_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు 

 

Q1.  xyz=1, yzx=125 మరియు  zyx=243, అయితే 9x – 10y – 18z =?

(a) 18

(b) 15

(c) 12

(d) 5

 

Q2. ఒక క్రమ వృత్తాకార స్థూపం యొక్క వక్రతల ఉపరితల వైశాల్యం మరియు రెండు ఆధారాల యొక్క  పూర్తి ఉపరితల వైశాల్యం మధ్య నిష్పత్తి 2:1. స్థూపం యొక్క పూర్తి ఉపరితల వైశాల్యం 23100చ.సెం.మీ అయితే, స్థూపం యొక్క ఘనపరిమాణం ఎంత?  

(a) 247200 ఘనపు సెం.మీ

(b) 269500 ఘనపు సెం.మీ

(c) 312500 ఘనపు సెం.మీ 

(d) 341800 ఘనపు సెం.మీ

 

Q3. ఒక ఘన స్థూపం యొక్క భూమి 14సెం.మీ మరియు ఎత్తు 15 సెం.మీ. క్రింది పటంలో చూపిన విధంగా 4 స్తూపాలు వాటి ఆధారాలతో అమర్చడం జరిగింది. చిన్న స్థూపం యొక్క ఎత్తు 5 సెం.మీ. అయితే మిగిలిన భాగం యొక్క పూర్తి ఉపరితల వైశాల్యం ఎంత?

Mathematics Daily Quiz in Telugu 17.06.2021 | For AP&TS SI_3.1

(a) 3740

(b) 3432

(c) 3124

(d) 2816

 

Q4. ఒక ఘన స్థూపం యొక్క భూమి యొక్క వ్యాసార్ధం 7 సెం.మీ మరియు దాని ఎత్తు 21 సెం.మీ. దీనిని కరిగించి చిన్న బుల్లెట్లుగా మార్చడం జరిగింది. ప్రతి బులెట్ ఒకే పరిమాణంలో ఉంటాయి. ప్రతి బుల్లెట్టు కూడా రెండు భాగాలు అనగా ఒక స్తూప భాగం ఏదో ఒక ఆధారం మీద అమర్చబడిన అర్ధ గోళం. బులెట్ యొక్క పూర్తి ఎత్తు 3.5 సెం.మీ మరియు భూమి యొక్క వ్యాసార్ధం 2.1 సెం.మీ. అయితే అలాంటి ఎన్ని పూర్తి బుల్లెట్లు పొందవచ్చు?

(a) 83

(b) 89

(c) 74

(d) 79

 

Q5. P3+q3+r3-3pqr=4, If a=q+r, b=r+p and c=p+q, అయితే a3+b3+c3-3abc యొక్క విలువ ఎంత?  

(a) 4

(b) 8

(c) 2

(d) 12

 

Q6.  a4+1=a2b24b2-b4-1 అయితే, a4+b4 యొక్క విలువను కనుగొనండి? 

(a) 2

(b) 16

(c) 32

(d) 64

 

Q7. If a + b + c = 9, ab + bc + ca = 26, a³ + b³ = 91, b³ + c³ = 72 and a³ + c³ = 35, అయితే abc యొక్క విలువను కనుగొనండి?

(a) 48

(b) 24

(c) 36

(d) 42

 

Q8. x³ – 4x² + 19 = 6(x – 1) అయితే,  x2+1x – 4 విలువ ఎంత?

(a) 3

(b) 5

(c) 6

(d) 8

 

Q9. x & y లు ధన పూర్ణాంకాలు, x⁴ + y⁴ + x²y² = 481 and xy = 12 అయితే ,  x² – xy + y² యొక్క విలువ ఎంత? 

(a) 16

(b) 13

(c) 11

(d) 15

 

Q10. xy+z=1, yx+z=1024 మరియు  zx+y=729, (x, y, z సహజ సంఖ్యలు) z+1y+x+1 యొక్క విలువ ఎంత ?

(a) 6561

(b) 10000

(c) 4096

(d) 14641

 

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

 

Mathematics Daily Quiz in Telugu 17.06.2021 | For AP&TS SI_4.1            Mathematics Daily Quiz in Telugu 17.06.2021 | For AP&TS SI_5.1        Mathematics Daily Quiz in Telugu 17.06.2021 | For AP&TS SI_6.1

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

జవాబులు

 

S1. Ans.(b)

Sol. z = 3, y = 5, x = 1

Satisfies 

153=1, 53=125 & 35=243  

 9x + 10y – 18z = 9 + 50 – 54 = 5

 

S2. Ans.(b)

Sol. 2πrhr2=21 

h/r = 2/1; h = 2r

2πrh + 2πr² = 23100

4πr² + 2πr² = 23100 [h = 2r] 

6πr² = 23100

r2=23100×722×6

r = 35, h = 70

Volume of cylinder = πr²h

= 227×35×35×70

= 269500 cm³

 

S3. Ans.(b)

Mathematics Daily Quiz in Telugu 17.06.2021 | For AP&TS SI_7.1

Sol. Total surface area of the remaining part

= TSA + 8 × C.S.A

= 2πr (r + h) + 8 × 2πrh 

= 2π [14(14 + 15) + 8 × 3.5 × 5]

= 2π [14 × 29 + 140]

= 2 × 227 × 546 = 3432

 

S4. Ans.(a)

Sol. Height of cylinder in bullet = 3.5 – 2.1 = 1.4

Total bullets = Volume of solid cylinderVolume of cylinder in Bullet+Volume of hemisphere

=π×72×21π×2.12×1.4+23×π×2.13 ≅83

 

S5. Ans.(b)

Sol. Let q = r = 0

p³ = 4

a = 0

b = p

c = p

a³ + b³ + c³ – 3abc 

= 0 + p³ + p³ – 0

= 8

 

S6. Ans.(a)

Sol. Let a = b = 1

1 + 1 = 12124×1-1-1

2 = 2 (satisfies)

(1)⁴ + (1)⁴ = 2

 

S7. Ans.(b)

Sol. 

a = 3, b = 4, c = 2

a + b + c = 9

3 + 4 + 2 = 9

9= 9 (Satisfies)

abc = 3 × 4 × 2 = 24

 

S8. Ans.(c)

Sol. x³ – 4x² + 19 = 6 (x – 1)

x² (x – 4) = 6x – 25

x² (x – 4) = 6 (x – 4) – 1

x2= 6 –1x– 4

x2+1x-4=6

 

S9. Ans.(b)

Sol. xy = 12

(x, y) (4, 3)

(x, y) (6, 2)

Verifying

x⁴ + y⁴ + (x² + y²) [x, y 4, 3]

= 256 + 81 + 144

= 481 (satisfied) 

x2-xy+y2=42-4×3+32

= 16 – 12 + 9

= 13

 

S10. Ans.(b)

Sol. yx+z=1024⇒210 or 45

zx+y=729⇒93 or 36

xy+z=1⇒ implies x = 1

Let z = 9 & y = 2

zx+y=91+3 729 [Satisfies]

yx+z=21+9 1024

z+1y+x+1=9+12+1+1  

= 10⁴ = 10000 

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

Mathematics Daily Quiz in Telugu 17.06.2021 | For AP&TS SI_8.1Mathematics Daily Quiz in Telugu 17.06.2021 | For AP&TS SI_9.1

 

 

 

 

 

 

 

 

Mathematics Daily Quiz in Telugu 17.06.2021 | For AP&TS SI_10.1

Mathematics Daily Quiz in Telugu 17.06.2021 | For AP&TS SI_11.1

Sharing is caring!