Telugu govt jobs   »   IBPS Clerk 2021 : Direct Link...

IBPS Clerk 2021 : Direct Link and process to Apply Online | IBPS క్లర్క్ 2021 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

IBPS Clerk 2021 : Direct Link and process to Apply Online | IBPS క్లర్క్ 2021 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం_2.1

5830 పోస్టులకు గాను IBPS క్లర్క్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

IBPS Clerk 2021: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & పర్సనల్ సెలక్షన్ క్లరికల్ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్‌సైట్ @ ibps.in లో 2021 జులై 11న విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జులై 12 2021 నుండి 2021 ఆగస్ట్ 1 వరకు కొనసాగుతుంది. IBPS గతంలో ఐబిపిఎస్ 2021 పరీక్షల పరీక్ష తేదీలతో క్యాలెండర్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీ, అర్హత ప్రమాణాలు, ఖాళీ, సిలబస్, పరీక్షా సరళి, కట్ ఆఫ్, సామాజిక దూర ప్రమాణాలతో సహా అన్ని వివరాలను ఇక్కడ చదవండి.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ లేదా ఐబిపిఎస్ ఏటా జాతీయ స్థాయి పరీక్ష ద్వారా  నియామకాలను నిర్వహిస్తుంది.

ఆన్లైన్ దరఖాస్తు లింక్ 

ఆన్లైన్ దరఖాస్తు విధానం

పార్ట్ I: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

  • అభ్యర్థులు మొదట పైన ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అడిగిన వివరాలను నమోదు చేయండి.
  • రిజిస్ట్రేషన్ ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్ పంపబడతాయి.

పార్ట్ II : లాగిన్ అవ్వండి

  • రిజిస్ట్రేషన్ నెం. మరియు పాస్‌వర్డ్ పొందిన తరువాత వాటితో అప్లికేషన్ విధానాన్ని పూర్తి చేయడానికి లాగిన్ అవ్వండి.
  • వ్యక్తిగత, విద్యా వివరాలు మరియు మొదలగు పూర్తి వివరాలను అడిగిన విధంగా సరిగ్గా పూరించండి.
  • పరీక్షా కేంద్రాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి.
  • ఫోటో, సంతకం, ఎడమ చేతి బొటనవేలు ముద్ర, చేతితో రాసిన ప్రకటనను అప్‌లోడ్ చేయండి.
  • పత్రాల అప్‌లోడ్ వివరాలు తదుపరి పేరాలో క్రింద ఇవ్వబడ్డాయి.
  • దరఖాస్తు రుసుము చెల్లించే ముందు ఫారమ్‌లో నమోదు చేసిన వివరాలను ధృవీకరించండి.
  • ధృవీకరణ తరువాత, అవసరమైన దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • మీరు దరఖాస్తు రుసుము చెల్లించిన తర్వాత ఐబిపిఎస్ క్లర్క్ కోసం మీ దరఖాస్తు ఫారమ్ తాత్కాలికంగా అంగీకరించబడుతుంది.

IBPS క్లర్క్ దరఖాస్తు కోసం అవసరమైన డాకుమెంట్ల గురించి వివరాలు 

Documents(డాకుమెంట్లు) Dimensions File Size
Passport Size Photograph 200 x 230 Pixels 20 – 50 KBs
Signature 140 x 60 Pixels 10 – 20 KBs
Left Thumb Impression 240 x 240 Pixels 20 – 50 KBs
Hand Written Declaration 800 x 400 Pixels 50 – 100 KBs

 

Hand Written Declaration Text(చేతితో రాయాల్సిన ప్రకటన)

“I, _______ (Name of the candidate), hereby declare that all the information submitted by me in the application form is correct, true, and valid. I will present the supporting documents as and when required.”

 

బ్యాంకింగ్ , కంప్యూటర్ అవేర్నెస్ మరియు ఫైనాన్సియల్ అవేర్నెస్ PDF డౌన్లోడ్ చేసుకోండి

 

ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి

IBPS Clerk 2021 : Direct Link and process to Apply Online | IBPS క్లర్క్ 2021 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం_3.1

USE CODE “UTSAV” To Get 75% offer on All Live Classes and Test Series

 adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

 

Sharing is caring!