APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
2021 జూలైలో వస్తువులు మరియు సేవల పన్ను (GST) సేకరణలు 1.16 లక్షల కోట్లు, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువ. జూలై 2020 లో జిఎస్‌టి వసూళ్లు 87,422 కోట్లుగా ఉండగా, వరుసగా ఈ ఏడాది జూన్‌లో 92,849 కోట్లుగా ఉన్నాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూలై 2021 లో సేకరించిన స్థూల GST ఆదాయం 1,16,393 కోట్లు, అందులో కేంద్ర GST 22,197 కోట్లు, రాష్ట్ర GST 28,541 కోట్లు మరియు ఇంటిగ్రేటెడ్ GST 57,864 కోట్లు ( 27,900 కోట్లు వస్తువుల దిగుమతిపై సేకరించబడింది) మరియు 7,790 కోట్ల సెస్‌లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన 15, 815 కోట్లతో సహా).
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |