ప్రపంచ పవన(వాయు) దినోత్సవం 2021: 15 జూన్
- ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పవన(వాయు) దినోత్సవం జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు, పవన శక్తి యొక్క వివిధ ఉపయోగాలు, మరియు పవన శక్తి ప్రపంచాన్ని మార్చడానికి ఎలా సహాయపడుతుందనే దాని గురించి మార్గాలు మరియు అవకాశాల గురించి అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. గ్లోబల్ విండ్ డే(అంతర్జాతీయ పవన(వాయు) దినోత్సవం)ను మొదటిసారి 2007లో విండ్ డేగా పాటించారు. తరువాత, ఇది 2009లో గ్లోబల్ విండ్ డేగా పేరు మార్చబడింది. గ్లోబల్ విండ్ డేను విండ్ యూరోప్ మరియు గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (GWEC) నిర్వహిస్తాయి.
- ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ(IRENA) ప్రకారం, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక ఇంధన వనరులలో పవన శక్తి ఒకటి. 2021-25లో 20 గిగావాట్ల పవన సామర్థ్యాన్ని భారత్ ఏర్పాటు చేస్తుంది. పవన శక్తి స్వచ్ఛమైన శక్తి యొక్క మూలం మరియు ఇది తరగనిది. ప్రస్తుతం, భారతదేశం మొత్తం వ్యవస్థాపించిన పవన విద్యుత్ సామర్థ్యం 38.789 GW.ప్రపంచంలో పవన విద్యుత్ సామర్థ్యాన్ని ఎక్కువగా వ్యవస్థాపించబడిన నాల్గవ అతిపెద్ద దేశం భారతదేశం.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం: బ్రస్సెల్స్, బెల్జియం;
- గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ స్థాపించబడింది:2005
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 15 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి