Telugu govt jobs   »   Daily Quizzes   »   General Knowledge Quiz In Telugu

AP State GK MCQs Questions and Answers in Telugu,1st June 2023 For APPSC Groups & AP Police

AP State GK MCQs Questions And Answers in Telugu: Practice Andhra Pradesh State Questions and answers Quiz in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. In this Section, you get the questions from Current Affairs Questions. Static Awareness forms a part and parcel of General Awareness/ General Knowledge. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

AP State GK MCQs Questions and Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రశ్నలు మరియు సమాధానాల క్విజ్‌ని తెలుగులో ప్రాక్టీస్ చేయండి, మీరు ఈ విభాగానికి బాగా ప్రిపేర్ అయితే, మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విభాగంలో మీరు కరెంట్ అఫైర్స్ ప్రశ్నల నుండి ప్రశ్నలను పొందుతారు. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో అడిగే ప్రశ్నలు చాలా వరకు కరెంట్‌ అఫైర్స్‌ ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State GK MCQs Questions And Answers in Telugu

AP State GK – ప్రశ్నలు తెలుగులో

Q1. ఆంధ్ర రాష్ట్రము లో కోస్తాంద్ర ప్రాంతం అటవీ వైశాల్యం ఎన్ని చదరపు కిలోమీటర్లు ?

(a) 14,996

(b) 19,590

(c) 15,996

(d) 18,890

Q2. ఆంధ్ర రాష్ట్రము లో రాయలసీమ ప్రాంతం అటవీ వైశాల్యం ఎన్ని చదరపు కిలోమీటర్లు ?

(a). 14,996

(b). 19,590

(c). 15,996

(d). 18,890

Q3. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో నేర్రచందన వృక్షాన్ని అరుదైన వృక్షాల జాభితాలో చేర్చిన సంస్థ ఏది?

(a)ఐ.సి.ఎన్ (ఇంటర్నేషనల్ కన్సర్వేషన్ అఫ్ నేచర్ )

(b). ఐ.యు.సి (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్)

(c). ఐ.యు.సి.ఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ అఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్)

(d). ఐ.యు.సి.ఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ అఫ్ నేచర్)

Q4. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోఎర్రచందనవృక్షాన్ని అరుదైన వృక్షాల జాభితాలో చేర్చిన సంస్థ ఏ జిల్లాకు సంబందించినకలివి కోడినికూడా అరుదైన జంతువుల జాభితాలో చేర్చింది?

(a)కడప

(b). కర్నూలు

(c).  అనంతపురం

(d). పైవేవి కాదు

Q5. ఆంధ్రప్రదేశ్ లో  ఏ సంరక్షణా కేంద్రాలలో ఏవిధమైన పక్షులు, జంతువులూ లేవు?

1.శ్రీ పెనుగుల నరసింహశ్రీ 

2. కంబాలకొండ

3. కృష్ణా వన్యప్రాణి

4. గుండ్ల బ్రహ్మేశ్వరం

(a)1,2 మరియు 3

(b). 2,3 మరియు 4

(c).  1,3 మరియు 4

(d). 1,2,3,4.

Q6. ఆంధ్ర రాష్ట్రంలోతొలి బయో రిజర్వుఎక్కడ ఏర్పాటు చేసారు?

(a)శ్రీ పెనుగుల నరసింహ

(b). శేషాచలం

(c). కంబాలకొండ

(d). శ్రీ వెంకటేశ్వర

Q7. ఆంధ్రప్రదేశ్ లోని సంరక్షణా కేంద్రాలలో ఎక్కడ ఏనుగులు సంరక్షించ బడుతున్నాయి?

(a)శేషాచలం

(b). శ్రీవెంకటేశ్వర

(c). కౌండిన్య

(d). పైవేవి కాదు

Q8. మాంగ్రూవ్ అరణ్యాలులో ముఖమైన వృక్షలు ఏవి?

(a) ఉప్పుపోన్న , బొడ్డు పోన్న ఊరడ ,

(b). మడ, తెల్లమడ, గుండు మడ

(c).  a మరియు b రెండూ

(d). a మరియు b రెండూ కాదు.

Q9. ఆంధ్ర ప్రదేశ్ లోని టైడల్ అరణ్యాలను ఏమని అని పిలుస్తారు?

(a) కోరింగ అడవులు

(b). ఆర్ద్ర ఆకురాల్చు అడవులు

(c).  చిట్టడవులు

(d). తీర ప్రాంత అడవులు

Q10. ఆంధ్రప్రదేశ్ విస్తిర్ణ పరంగా అతిపెద్ద అడవులు ఏవి?

(a) కోరంగి అడవులు

(b). నల్లమల అడవులు

(c). చిత్తడిఅడవులు

(d). పైవేవి కాదు

Solutions:

Q1.ANS.(B)

ఆంధ్ర రాష్ట్రము లో కోస్తాంద్ర ప్రాంతం అటవీ వైశాల్యం 19,590 చదరపు కిలోమీటర్లు (30.67%) మరియు రాయలసీమ లో అటవీ వైశాల్యం 14,996 చదరపు కిలోమీటర్లు (23.53%).

Q2.ANS.(A)

ఆంధ్ర రాష్ట్రము లో కోస్తాంద్ర ప్రాంతం అటవీ వైశాల్యం 19,590 చదరపు కిలోమీటర్లు (30.67%) మరియు రాయలసీమ లో అటవీ వైశాల్యం 14,996 చదరపు కిలోమీటర్లు (23.53%)

Q3.ANS.(C)

ఐ.యు.సి.ఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ అఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎర్ర చందన వృక్షాన్ని అరుదైన వృక్షాల జాభితాలో చేర్చింది. ఎర్ర చందనాన్ని ఎర్ర బంగారం అని పిలుస్తారు. అదేవిధంగా కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర వన్య మృగ సంరక్షణా కేంద్రంలో నివసించే కలివి కోడిని కూడా ఐ.యు.సి.ఎన్ (IUCN) సంస్థ అరుదైన జంతువుల జాభితాలో చేర్చింది.

Q4.ANS.(A)

ఐ.యు.సి.ఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ అఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎర్ర చందన వృక్షాన్ని అరుదైన వృక్షాల జాభితాలో చేర్చింది. ఎర్ర చందనాన్ని ఎర్ర బంగారం అని పిలుస్తారు. అదేవిధంగా కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర వన్య మృగ సంరక్షణా కేంద్రంలో నివసించే కలివి కోడిని కూడా ఐ.యు.సి.ఎన్ (IUCN) సంస్థ అరుదైన జంతువుల జాభితాలో చేర్చింది.

Q5.ANS.(D)

ఆంధ్రప్రదేశ్ లో  ఏ సంరక్షణ కేద్రాలలో శ్రీ పెనుగుల నరసింహ, కంబాలకొండ, కృష్ణా వన్యప్రాణి, గుండ్ల బ్రహ్మేశ్వరం పక్షులు జంతువులూ లేవు.

Q6.ANS.(B)

ఆంధ్ర రాష్ట్రంలో తొలి బయో రిజర్వు శేషాచలం సంరక్షణా కేంద్రంలో చిత్తూరు, కడప ప్రాంతాల సమీపంలో ఏర్పాటు చేసారు.

Q7.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ లోని సంరక్షణా కేంద్రాలలో చిత్తూరు సమీపంలో ఉన్న  కౌండిన్య సంరక్షణా కేంద్రంలో  ఏనుగులు సంరక్షించ  బడుతున్నాయి.

Q8.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ అరణ్యాలలో తీర ప్రాంత అడవులును పోటు,పాటు అరణ్యాలు, మాంగ్రూవ్ అరణ్యాలు   అంటారు. ఇవి ముఖ్యంగా నదీ ముఖ ద్వారాల్లో విస్తరించి ఉన్నాయి. కృష్ణా డెల్టా ప్రాంతాల్లో ఈ అరణ్యాలు అత్యదికంగా విస్తరించి ఉన్నాయి. ఉప్పుపోన్న , మాంగ్రూవ్ అరణ్యాలులో ముఖమైన వృక్షాలు ఉప్పుపోన్న , బొడ్డు పోన్న, ఊరడ ,మడ, తెల్లమడ, గుండు మడ.

Q9.ANS.(A)

ఆంధ్ర ప్రదేశ్ లోని టైడల్ అరణ్యాలను కోరింగ అడవులు అని పిలుస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకి ఇవి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

Q10.ANS.(B)

ఆంధ్రప్రదేశ్ విస్తిర్ణ పరంగా అతిపెద్ద అడవులు నల్లమల అడవులు. ఆంధ్రప్రదేశ్ లో ఆడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు కడప, చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణ పరంగా ఆడవులు తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, శ్రీకాకుళం. రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు విశాఖ, కడప. రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, అనంతపురం.

APPSC Group -2 Pre + Mains Pro Batch 360 Degrees Preparation Kit Telugu By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website