Telugu govt jobs   »   DMHO Kurnool Special Recruitment | కర్నూలు...

DMHO Kurnool Special Recruitment | కర్నూలు DMHO ఉద్యోగాల భర్తీ

DMHO Kurnool Recruitment : Introduction 

ఆరోగ్య & కుటుంబ సంక్షేమ కమీషనర్ A.P విజయవాడ ఆదేశాల మేరకు, NHM కింద కింది పోస్టుల కోసం అర్హులైన మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రోస్టర్ పాయింట్లు, రోస్టర్ కేటగిరీ, అర్హతలు మరియు జీతం వివరాలు నోటిఫికేషన్ లో పొందుపరిచారు. మీకు నోటిఫికేషన్ గురించి సమాచారం  మరియు ఎంపిక  విధనం మరిన్ని వివరాలు ఇవ్వడం జరిగింది

 

DMHO Kurnool Recruitment :  నోటిఫికేషన్ వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య. ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఎ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 36

పోస్టులు:

  1. స్పెష్వస్ట్ మెడికల్ ఆఫీసర్
  2. కన్సల్టెంట్ మెడిసిన్
  3. మెడికల్ ఆఫీసర్ల ల్యాబ్ టెక్నీషియన్
  4. క్లినికల్ సైకాలజిస్ట్
  5. రేడియోగ్రాఫర్
  6. ఆమెట్రిస్ట్
  7. డెంటల్ టెక్నీషియన్
  8. స్టాఫ్ నర్సు
  9. ఎసిడిమియాలజిస్టు తదితరులు

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, ఎంఫిల్, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత కోర్సుల్లో సర్టిఫికెట్, పని అనుభవంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి.

  • వయసు: 01.07.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
  • జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.12000 నుంచి రూ.110000 చెల్లిస్తారు.

DMHO Kurnool Recruitment : ఎంపిక విధానం

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, వయసు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

DMHO Kurnool Recruitment : దరఖాస్తు విధానం

  • దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021.
  • ఫీజు: పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, కర్నూలుకు అనుకూలంగా పొందిన డిమాండ్ డ్రాఫ్ట్‌ను తప్పనిసరిగా జతపరచాలి, OC / జనరల్ అభ్యర్థులు రూ .500 /- మరియు OC / జనరల్ అభ్యర్థి కాకుండా ఇతరులు రూ. 300/
  • Application for the post of _________________under NHM scheme అని రాసి అప్లికేషను తో పాటు సర్టిఫికేట్ ల నకల్లను జతపరచి పంపించాలి.
  • అప్లికేషను అధికారిక వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

అధికారిక  వెబ్సైటు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

అధికారిక ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

DMHO Kurnool Recruitment : FAQ’s

1 DMHO కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

జ. దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

2. దరఖాస్తు ఎవరికీ పంపించాలి ?

జ. దరఖాస్తు DMHO కర్నూల్ కార్యాలయానికి పంపించాలి

3. ఎవరు అప్లై చెసుకోవచ్చు ?

జ. సంబంధిత డిగ్రీ , ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ ఉన్న విద్యార్ధులు దరకాస్తు చేసుకోవచ్చు.

IDBI Bank Executives Live Batch-For Details Click Here

IDBI Bank

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!