Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 31...

Daily Quizzes in Telugu | 31 July 2021 Current Affairs Quiz | For APPSC,TSPSC & UPSC

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని _______ రోజున జరుపుకుంటుంది.

(a) 28 జూలై

(b) 29 జూలై

(c) 30 జూలై

(d) 27 జూలై

(e) 31 జూలై

 

Q2. నాగాలాండ్ నుండి భూత్ జోలోకియా మిరపకాయలు మొదటిసారి ______ కి ఎగుమతి చేయబడ్డాయి.

(a) బీజింగ్

(b) బెర్లిన్

(c) న్యూయార్క్

(d) బంగ్లాదేశ్

(e) లండన్  

 

Q3. ‘ఎయిర్ పోర్ట్ ఇన్ ఎ బాక్స్’ ఫ్లాట్ ఫారాన్ని ఏర్పాటు చేయడానికి IBM అనే సంస్థతో ఏ విమానాశ్రయం పదేళ్ల భాగస్వామ్యం కుదుర్చుకుంది?

(a) నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం

(b) బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ 

(c) చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం

(d) సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం

(e) గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం

 

Q4. అందాల పోటీలో మిస్ ఇండియా USA 2021 కిరీటం ఎవరికి దక్కింది?

(a) రోష్ని తివారీ

(b) అర్షి లాలాని

(c) మీరా కసరి

(d) వైదేహి డోంగ్రే

(e) రష్మి మన్రాల్

 

Q5. కింది ఏ రాష్ట్రం పబ్లిక్, ప్రైవేట్ మరియు డిజిటల్ ప్రదేశాలలో మహిళల సంరక్షణ కోసం పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అనే కొత్త చొరవను ప్రారంభించింది?

(a) కేరళ

(b) కర్ణాటక

(c) తమిళనాడు

(d) గుజరాత్

(e) ఆంధ్రప్రదేశ్

 

Q6. _________ IIT “COVIHOME” అని పిలువబడే కోవిడ్ RNA పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేసింది

(a) కాన్పూర్

(b) మద్రాస్

(c) .డిల్లీ

(d) హైదరాబాద్

(e) రూర్కీ

 

Q7. ప్రాపర్టీ కన్సల్టెంట్ కొల్లియర్స్‌లో భారతదేశానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా ఎవరు నియమితులయ్యారు?

(a) రమేష్ నాయర్

(b) స్వాతి గుప్తా

(c) షీటల్ గోయల్

(d) ధర్మేంద్ర సింగ్

(e) సచిన్ కుమార్

 

Q8. ప్రభుత్వం ఒబిసిలకు ______ రిజర్వేషన్లు, మెడికల్ సీట్లలో EWS కోసం 10% కోటాను ప్రకటించింది

(a) 30%

(b) 27% 

(c) 33%

(d) 10%

(e) 17% 

 

Q9. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 76 వ సమావేశ అధ్యక్ష పదవిని ఎవరు గెలుచుకున్నారు?

(a) మరియా ఫెర్నాండా ఎస్పినోసా గార్కేస్

(b) టిజ్జని ముహమ్మద్-బండే

(c) వోల్కాన్ బోజ్కిర్

(d) అబ్దుల్లా షాహిద్

(e) మిరోస్లావ్ లాజాక్

 

Q10. కింది వారిలో ఎవరు జాతీయ మహిళా ఆన్‌లైన్ చెస్ టైటిల్ గెలుచుకున్నారు?

(a) గరిమా గుప్తా

(b) అంచల్ సూద్

(c) శ్రీజా శేషాద్రి

(d) అర్పితా ముఖర్జీ

(e) వంతిక అగర్వాల్ 

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

S1. Ans.(c)

Sol. United Nations observes 30 July every year as World Day Against Trafficking in Persons. In 2013, the General Assembly designated July 30 as the World Day against Trafficking in Persons to raise awareness of the situation of victims of human trafficking and for the promotion and protection of their rights.

 

S2. Ans.(d)

Sol. A consignment of ‘Raja Mircha’, also referred to as King Chilli or Bhoot Jolokia, from Nagaland, has been exported to London for the first time.

 

S3. Ans.(b)

Sol. Bangalore International Airport Limited (BIAL), has signed a ten-year partnership with the company IBM to set up the ‘Airport in a Box’ platform.

 

S4. Ans.(d)

Sol. Vaidehi Dongre, a 25-year-old girl from Michigan, has been crowned Miss India USA 2021 at the beauty pageant. Arshi Lalani from Georgia was declared the first runner up and North Carolina’s Mira Kasari was declared the second runner up.

 

S5. Ans.(a)

Sol. The Kerala Police launched a new initiative called the Pink Protection project for the protection of women in public, private and digital spaces.

 

S6. Ans.(d)

Sol. India’s first Rapid electronic Covid-19 RNA Test kit that allows self-testing at home called ‘COVIHOME’ has been developed by a research group at the Indian Institute of Technology Hyderabad.

 

S7. Ans.(a)

Sol. Property consultant Colliers has appointed Ramesh Nair as the chief executive officer (CEO) for India and managing director, market development, for Asia.

 

S8. Ans.(b)

Sol. The centre has announced 27% reservation for OBCs and a 10% quota for students from the economically weaker sections (EWS) for undergraduate and postgraduate medical and dental courses under the All-India Quota (AIQ) scheme.

 

S9. Ans.(d)

Sol. Foreign Minister of Maldives Abdulla Shahid won the Presidency of the 76th Session of the United Nations General Assembly (UNGA).

 

S10. Ans.(e)

Sol. Vantika Agarwal has won the National Women Online Chess title. She scored 9.5 points from 11 rounds. Arpita Mukherjee of West Bengal took the second spot and Tamil Nadu’s Sreeja Seshadri secured the third spot in the competition.

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!