Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 3...

Daily Quizzes in Telugu | 3 August 2021 Current Affairs Quiz | For APPSC, TSPSC&UPSC  

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు:

Q1. నావికా దళ సిబ్బంది యొక్క కొత్త వైస్ చీఫ్ గా ఎవరు నియమించబడ్డారు?

(a) వైస్ అడ్మిరల్ G. అశోక్ కుమార్

(b) వైస్ అడ్మిరల్ R. హరి కుమార్

(c) వైస్ అడ్మిరల్ S.S. ఘోర్మేడ్

(d) వైస్ అడ్మిరల్ R.B పండిట్

(e) వైస్ అడ్మిరల్ D.K. త్రిపాఠి

Q2. ఆగస్టు మొదటి వారం 01 నుంచి 07 వరకు, ప్రతి సంవత్సరం ఈ పరిశీలనల్లో దేనికి అంకితం చేయబడుతుంది?

(a) ప్రపంచ అవినీతి వ్యతిరేక వారం

(b) వరల్డ్ అలర్జీ వీక్

(c) ప్రపంచ పర్యాటక వారం

(d) ప్రపంచ తల్లిపాలు వారం

(e) ప్రపంచ పర్యావరణ వారం

Q3. భారతదేశంలో ముస్లిం మహిళా హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

(a) ఆగస్టు 02

(b) ఆగస్టు 01

(c) జూలై 31

(d) జూలై 30

(e) ఆగస్టు 03

Q4. 2021 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు?

(a) అజీమ్ ప్రేమ్ జీ

(b) దిలీప్ షాంగ్వి

(c) శివ్ నాడార్

(d) రతన్ టాటా

(e) సైరస్ పూనావాల్ల

Q5. జూలై 2021లో వస్తుసేవల పన్ను (జిఎస్ టి) నుంచి సేకరించిన ఆదాయం ఎంత?

(a) రూ.1.23 లక్షల కోట్లు

(b) రూ.1.16 లక్షల కోట్లు

(c) రూ.1.03 లక్షల కోట్లు

(d) రూ.1.37 లక్షల కోట్లు

(e) రూ.1.41 లక్షల కోట్లు

Q6. టోక్యో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో చైనాకు చెందిన హి బింగ్జియావోను ఓడించి ఈ క్రింది వారిలో ఎవరు కాంస్యం గెలుచుకున్నారు?

(a) సైనా నెహ్వాల్

(b) శ్రీకాంత్ కిదాంబి

(c) సానియా మీర్జా

(d) B. సాయి ప్రశాంత్

(e) P.V. సింధు

Q7. ఇసురు ఉడానా ఇటీవల పదవీ విరమణ ప్రకటించారు. అతను ఏ దేశ క్రికెట్ జట్టు కోసం ఆడాడు?

(a) పాకిస్తాన్

(b) శ్రీలంక

(c) బంగ్లాదేశ్

(d) భారతదేశం

(e) ఆఫ్ఘనిస్తాన్

Q8. ఇటీవల మరణించిన వరల్డ్ మాస్టర్స్ బంగారు పతక విజేత ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్లేయర్ పేరు ఏమిటి?

(a) మన్ కౌర్

(b) సూరత్ సింగ్ మాథుర్

(c) డింగ్కో సింగ్

(d) అనెరూద్ జుగ్నౌత్

(e) కనుప్రియ

Q9. 2022లో విడుదల కానున్న ‘ఇన్ యాన్ ఐడియల్ వరల్డ్’ రచయిత ఎవరు?

(a) అరవింద్ అదిగా

(b) అనితా దేశాయ్

(c) జుంపా లాహిరి

(d) కునాల్ బసు

(e) అమిత్వా ఘోష్

Q10. కింది ఏ బ్యాంకుతో LIC CSL సహ -బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డుల యొక్క రెండు వేరియంట్‌లయిన LIC CSL ‘లుమైన్’ ప్లాటినం క్రెడిట్ కార్డ్ మరియు LIC CSL ‘ఎక్లాట్ ప్రారంభించడానికి  భాగస్వామ్యం కుదుర్చుకున్నది?

(a) SBI

(b) IDBI

(c) కెనరా బ్యాంక్

(d) YES బ్యాంక్

(e) కోటక్ మన్హీంద్ర బ్యాంక్

జవాబులు:

S1. Ans.(c)

Sol. Vice Admiral SN Ghormade (AVSM, NM) assumed charge as the Vice Chief of Naval Staff on July 31, 2021, at a formal ceremony in New Delhi.

 

S2. Ans.(d)

Sol. The World Breastfeeding Week (WBW) is marked every year in the first week of August, between 1 to 7 August, to raise awareness on the importance of breastfeeding for mothers and infants.

 

S3. Ans.(b)

Sol. In India, “Muslim Women’s Rights Day” is celebrated across the nation on August 01 to celebrate the enactment of the law against Triple Talaq.

 

S4. Ans.(e)

Sol. Dr Cyrus Poonawalla, Chairman of the Pune-based vaccine maker Serum Institute of India (SII), has been selected for the prestigious Lokmanya Tilak National Award for 2021.

 

S5. Ans.(b)

Sol. Goods and Services Tax (GST) collections for July 2021 were ₹ 1.16 lakh crore, 33 per cent more than the corresponding period of last year.

 

S6. Ans.(e)

Sol. India’s star shuttler PV Sindhu beat China’s eighth seed He Bingjiao in women’s singles bronze medal match on Sunday in Tokyo. She wins 21-13, 21-15. Sindhu becomes the first Indian female Olympian to win two medals.

 

S7. Ans.(b)

Sol. Sri Lanka left-arm seam bowling all-rounder, Isuru Udana has announced his retirement from international cricket with immediate effect.

 

S8. Ans.(a)

Sol. Six-time world masters championship gold medallist and multiple Asian Masters Championship medallist athlete 105-year-d old Man Kaur breathed her last at a Dera Bassi Hospital near Mohali on 31st August.

 

S9. Ans.(d)

Sol. Renowned novelist Kunal Basu’s new work of fiction, In An Ideal World, will be released next year. The book, scheduled to released under the publishing house’s ‘Viking’ imprint, is touted to be a “powerful, gritty and fast-paced literary novel” exploring a variety of themes relevant to the current times — college, politics, family, crime investigation and fanaticism. His other works:The Yellow Emperor’s Cure,Kalkatta and Sarojini’s Mother.

 

S10. Ans.(b)

Sol. LIC Cards Services Limited (LIC CSL) and IDBI Bank partnered to launch two variants of co-branded RuPay Credit Cards – LIC CSL ‘Lumine’ Platinum Credit Card and LIC CSL ‘Eclat’ Select Credit Card powered by IDBI Bank. Initially, the card variants are targeted to LIC Policyholders, LIC Agents, and Employees of LIC of India and its Subsidiaries/Associates.

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

Sharing is caring!