Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 29...

Daily Quizzes in Telugu | 29 July 2021 Current Affairs Quiz | For APPSC,TSPSC & UPSC

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జూలై 28 న “ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం” గా జరుపుకుంటారు. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం 2021 యొక్క థీమ్(ఉద్దేశ్యం) ఏమిటి?

(a) హెపటైటిస్‌ ను తొలగించండి  (హెపటైటిస్ = పక్కశూల)

(b) పరీక్ష. చికిత్స. హెపటైటిస్

(c) హెపటైటిస్‌ను తొలగించడానికి పెట్టుబడి పెట్టండి

(d) హెపటైటిస్ లేని భవిష్యత్తు

(e) హెపటైటిస్ వేచి ఉండలేదు

 

Q2. ప్రపంచ ప్రకృతి సంరక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం ___ నాడు జరుపుకుంటారు.

(a) జూలై 26

(b) జూలై 27

(c) జూలై 28 

(d) జూలై 29

(e) జూలై 30

 

Q3. బసవరాజ్ బొమ్మై ________ రాష్ట్రానికి  కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

(a) తమిళనాడు

(b) కర్ణాటక 

(c) ఆంధ్రప్రదేశ్

(d) గోవా

(e) కేరళ

 

Q4. ______ లో జరిగే SCO రక్షణ మంత్రుల సమావేశానికి రక్షణాశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ హాజరుకానున్నారు.

(a) కిర్గిజ్స్తాన్

(b) చైనా

(c) ఆఫ్ఘనిస్తాన్

(d) ఉజ్బెకిస్తాన్

(e) తజికిస్తాన్ 

 

Q5. జపాన్ కు చెందిన మోమిజీ నిషియా ఒలింపిక్ లో అతి పిన్న వయస్కులైన బంగారు పతక విజేతలలో ఒకరిగా అవతరించారు. ఆమె ఏ క్రీడలకు చెందినది?

(a) స్కేట్ బోర్డింగ్ 

(b) బాక్సింగ్

(c) షూటింగ్

(d) టేబుల్ టెన్నిస్

(e) బ్యాడ్మింటన్

 

Q6. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి GOI  ఎవరి సహకారంతో ఏర్పాటు చేయబడుతుంది?

(a) IIT కాన్పూర్

(b) IIT ఢిల్లీ

(c) IIT మద్రాస్

(d) IIT బాంబే 

(e) IIT రూర్కీ

 

Q7. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం “CBDC” పేరుతో తన స్వంత డిజిటల్ కరెన్సీ కోసం దశలవారీగా అమలు చేసే వ్యూహంలో పనిచేస్తోంది. CBDC పూర్తి నిర్వచనం ఏమిటి?

(a) సెంట్రల్ బిజినెస్ డిజిటల్ కరెన్సీ

(b) సెంట్రల్ బ్యూరో డిజిటల్ కరెన్సీ

(c) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ

(d) సెంట్రల్ బ్రోకర్ డిజిటల్ కరెన్సీ

(e) సెంట్రల్ బిట్‌కాయిన్ డిజిటల్ కరెన్సీ

 

Q8. 24 గంటల ప్రాతిపదికన కుళాయి నుంచి నేరుగా అధిక నాణ్యత కలిగిన తాగునీటిని ప్రజలు పొందగల భారతదేశంలోని మొదటి నగరం పేరు పేర్కొనండి.

(a) కాన్పూర్

(b) పూరీ 

(c) పూణే

(d) హల్ద్వానీ

(e) మనాలి

 

Q9. ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి దిగువ పేర్కొన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘దేవారణ్య’ పథకాన్ని రూపొందించింది?

(a) ఉత్తరాఖండ్

(b) తమిళనాడు

(c) గుజరాత్

(d) మధ్యప్రదేశ్ 

(e) త్రిపుర

 

Q10. IMF ప్రాజెక్ట్స్ FY22 కోసం భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి అంచనా _______.

(a) 9.5% 

(b) 8.5%

(c) 7.5%

(d) 6.5%

(e) 5.5%

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

S1. Ans.(e)

Sol. This year theme of World Hepatitis Day 2021 is ‘Hepatitis Can’t Wait’. World Health Organization is observed on 28th July every year as “World Hepatitis Day”.

 

S2. Ans.(c)

Sol. World Nature Conservation Day is observed on 28th July every year. The main objective of celebrating this day is to raise awareness about protecting nature and adopting best practices for conserving our natural resources.

 

S3. Ans.(b)

Sol. The Bharatiya Janata Party’s (BJP) legislature party has unanimously elected Lingayat MLA Basavaraj S Bommai as the new Chief Minister of Karnataka.

 

S4. Ans.(e)

Sol. Raksha Mantri Rajnath Singh is on a three-day visit to Dushanbe, Tajikistan from July 27-29, 2021 to attend the annual meeting of the Defence Ministers of Shanghai Cooperation Organisation (SCO) member states.

 

S5. Ans.(a)

Sol. Japan’s Momiji Nishiya became one of the youngest individual Olympic champions in history when she won the inaugural women’s skateboarding gold at the age of 13 years and 330 days.

 

S6. Ans.(d)

Sol. The Union Government has decided to set up a National Centre of Excellence for Animation, Visual Effects, Gaming and Comics for creating a world-class talent pool in India to cater to the Indian as well as a global industry. It will be set up in collaboration with the Indian Institute of Technology, Bombay.

 

S7. Ans.(c)

Sol. The Reserve Bank of India is currently working on a phased implementation strategy for its own digital currency, Central Bank Digital Currency (CBDC), and will launch it in the wholesale and retail segments soon.

 

S8. Ans.(b)

Sol. Puri has become the first city in India where people can avail high-quality drinking water directly from the tap on a 24-hour basis.

 

S9. Ans.(d)

Sol. In order to promote AYUSH in Madhya Pradesh and to link it with employment, the government has made the ‘Devaranya’ scheme.

 

S10. Ans.(a)

Sol. The International Monetary Fund (IMF) has sharply cut India’s economic growth projection by 300 basis points, from 12.5 per cent to 9.5 per cent for the financial year 2021-22 (FY22).

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!