Daily Quizzes in Telugu | 28 July 2021 Chemistry Quiz | For AP&TS SI |_00.1
Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 28...

Daily Quizzes in Telugu | 28 July 2021 Chemistry Quiz | For AP&TS SI

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

 

Q1. ఏ కారణం చేత  క్లోరిన్ యొక్క ఋణ విద్యుదాత్మకత ఫ్లోరిన్ కంటే ఎక్కువగా ఉంటుంది?

(a) దాని అత్యధిక ప్రతిచర్య 

(b) పెద్ద పరిమాణం 

(c) వాటి ఎలెక్ట్రాన్ విన్యాసం లో తేడా 

(d) చిన్న అణు ఆవేశం 

 

Q2.  జడవాయువులు (ఉదాత్త) వాయువుల ఋణ విద్యుదాత్మకత ఏ విధంగా ఉంటుంది?

(a) దాదాపు సున్నా

(b) తక్కువ

(c) అధికం

(d) చాలా ఎక్కువ

 

Q3. ఈ క్రింది వాటిలో గరిష్ట సాంద్రత కలిగిన లోహం ఏది?

      (a) Fe 

      (b) Mo 

      (c) Hg 

      (d) Os 

 

Q4. ఋణ విద్యుదాత్మకతను మొట్టమొదటిగా ఎవరు లెక్కించారు? 

(a) స్లేటర్ 

(b) పౌలింగ్ 

(c) బోర్ 

(d) ముల్లికాన్ 

 

Q5. కింది నాలుగు మూలకాలలో,  అయనీకరణ శక్మం ఏ మూలకానికి  అత్యధికంగా ఉంటుంది?

        (a) ఆర్గాన్

        (b) బేరియం

        (c) సీసియం

        (d) ఆక్సిజన్

 

 Q6. ఆవర్తన పట్టికలో అత్యల్ప ద్రవీభవన స్థానం కలిగిన మూలకం ఏది?  

(a) Hg 

(b) He 

(c) W 

(d) Cs

 

Q7. మొట్టమొదటిగా అన్ని మూలకాలు  ఎవరిచేత వర్గీకరించబడ్డాయి 

(a) లోథర్ మేయర్ 

(b) న్యూలాండ్ 

(c) మెండలీవ్ 

(d) డోబెరీనర్ 

 

Q8. పరమాణు సంఖ్య 2, 10, 18, 36, 54 మరియు 86 గా కలిగిన మూలకాలు అన్నీ–  

(a) జడ వాయువులు

(b) తేలికపాటి లోహాలు 

(c) హాలోజెన్లు (లవనజన్యములు)

(d) అరుదైన మృత్తికా లోహాలు 

 

Q9. ఈ క్రింది క్షార లోహాలలో  ఏది అత్యంత చర్యాశీలత కలిగి ఉంటుంది? 

(a) Na 

(b) K 

(c) Rb  

(d) Cs 

 

Q10. లాంతనైడ్ మూలకాల మొత్తం సంఖ్య –

(a) 8 

(b) 32 

(c) 14 

(d) 10 

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

 

S1.Ans(b)

Sol. Fluorine, though higher than chlorine in the periodic table, has a very small atomic size. This makes the fluoride anion so formed unstable (highly reactive) due to a very high charge/mass ratio. As a result, fluorine has an electron affinity less than that of chlorine.

S2.Ans(a)

Sol. Noble Gases have complete valence electron shells.Most elements ‘want’ to have a complete electron shell with 8 electrons. Since the Noble Gases already have that ‘perfect status’ then they have an affinity of 0. Affinity is the change in energy of the atom when an electron is added.

S3.Ans(d)

Sol. The densest chemical element is osmium (which is a metal). Osmium has a density of around 22 grams per cubic centimeter, about twice the density of lead.

S4.Ans(b)

Sol. The most commonly used method of calculation is that originally proposed by Linus Pauling.

S5.Ans(a)

Sol. Argon is the highest ionization potential energy .

S6.Ans(b)

Sol.The chemical element with the lowest melting point is Helium.

S7.Ans(b)

Sol. An English scientist by the name of John Newlands tried to classify the elements in a unique manner. He first started by arranging all the elements in a ascending order according to their atomic weights. 

S8.Ans(a)

Sol. The elements with atomic numbers 2, 10, 18, 36, 54 and 86 are all  Inert gas.

S9.Ans(d)

Sol. Cesium and francium are the most reactive elements in this group. Alkali metals can explode if they are exposed to water.

S10.Ans(c)

Sol. The lanthanide series consists of the 14 elements, with atomic numbers 58 through 71,

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!

సెప్టెంబర్ 2021 | నెలవారీ కరెంట్ అఫైర్స్

×

Download success!

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.

Thank You, Your details have been submitted we will get back to you.

Was this page helpful?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Login

OR

Forgot Password?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Sign Up

OR
Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Forgot Password

Enter the email address associated with your account, and we'll email you an OTP to verify it's you.


Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to
/6


Did not recive OTP?

Resend in 60s

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Change PasswordJoin India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Almost there

Please enter your phone no. to proceed
+91

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to Edit Number


Did not recive OTP?

Resend 60

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?