Telugu govt jobs   »   Daily Quiz in Telugu | 9...

Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz | For APCOB Manager & Staff Assistant

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_3.1ఈ సమీకరణంలోని శేషంను కనుగొనండి?

(a) 3

(b) 6

(c) 4

(d) 5

 

Q2. నగరంలో టాక్సీ ఛార్జీలు కొన్ని స్థిర ఛార్జీలు మరియు కిలో మీటరుకు అదనపు ఛార్జీలు కలిగి ఉన్నది.  10 కి.మీ దూరానికి ఛార్జ్ రూ.  350 మరియు 25 కి.మీ.లకు 800. 30 కి.మీ దూరానికి ఛార్జ్ ఎంత ఉంటుంది కనుగొనండి?

(a) రూ. 900

(b) రూ. 950

(c) రూ. 800

(d) రూ. 750

 

Q3. Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_4.1 మరియు Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_5.1లలో కనిష్ట సంఖ్య ఏది?

(a)Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_6.1

(b)Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_7.1

(c)0.45 

(d)(0.8)²


Q4. ఒక సంఖ్యను 56తో  భాగిస్తే, మిగిలిన శేషం 29. అదే సంఖ్యను 8తో భాగిస్తే మిగిలే శేషం ఎంత కనుగొనండి?

(a) 4

(b) 5

(c) 3

(d) 7

 

Q5. Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_8.1  దేనితో భాగించబడుతుంది?

(a) 3

(b) 11

(c) 13

(d) 17

 

Q6. Aఒక అమ్మాయిని ఒక సంఖ్యను 7/8 తో గుణించమని అడిగారు, బదులుగా ఆమె సంఖ్యను 7/8 తో విభజించింది మరియు సరైన ఫలితం కంటే 15 ఎక్కువ ఫలితాన్ని పొందింది. సంఖ్య యొక్క అంకెల మొత్తం ఎంత కనుగొనండి?

(a) 4

(b) 8

(c) 6

(d) 11

 

Q7. 37ని రెండు భాగాలుగా విభజించండి, తద్వారా ఒక భాగానికి 5 రెట్లు మరియు మరో భాగానికి 11 రెట్లు కలిపితే 227 అవుతుంది. అయితే ఆ రెండు సంఖ్యలను కనుగొనండి.

(a) 15, 22

(b) 20, 17

(c) 25, 12

(d) 30, 7

 

Q8. ఒక వ్యక్తి తన ఆదాయంలో 1/4 ను ఆహారం కోసం, 2/3 వంతు ఇంటి అద్దెకు మరియు మిగిలిన దానిని ఇతర సరుకులకు రూ. 630 ఖర్చు చేస్తాడు. అతని ఇంటి అద్దెను కనుగొనండి?

(a) రూ. 5040

(b) రూ. 3520

(c) రూ. 4890

(d) రూ. 4458

 

Q9. Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_9.1  యొక్క విలువ ఎంత?

(a) 5/39

(b) 4/39

(c) 2/39

(d) 7/39

 

Q10. ఒక పిక్నిక్ పార్టీలోని ప్రతి సభ్యుడు మొత్తం సభ్యుల సంఖ్యకు రెండు రెట్లుకు సమానమైన రూపాయలను ఇచ్చారు మరియు మొత్తం సేకరణ రూ.  3042. పార్టీలో ఉన్న సభ్యుల సంఖ్య ఎంత?

(a) 2

(b) 32

(c) 40

(d) 39

 

Daily Quiz in Telugu – సమాధానాలు

S1. Ans.(a)

Sol.Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_10.1

 

S2. Ans.(b)

Sol.Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_11.1

 

S3. Ans.(b)

Sol.Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_12.1

 

S4. Ans.(b)

Sol.Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_13.1

 

S5. Ans.(a)

Sol.Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_14.1

S6. Ans.(d)

Sol.Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_15.1

 

S7. Ans.(d)

Sol.

Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_16.1

 

S8. Ans.(a)

Sol.

Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_17.1

 

S9. Ans.(a)

Sol.Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_18.1

 

S10. Ans.(d)

Sol.Daily Quiz in Telugu | 9 August 2021 Mathematics Quiz_19.1

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!